Home Arithmetic and Reasoning కోడింగ్ అండ్ డీకోడింగ్

కోడింగ్ అండ్ డీకోడింగ్

ఆంగ్ల భాషలో A – Z మనకు 26 అక్షరాలు ఉంటాయి. వాటి ఆధారంగా కోడింగ్ – డీ కోడింగ్ ప్రశ్నలు ఉంటాయి. 26 అక్షరాలను ఈ క్రింది విదంగా సంఖ్యలతోటి గుర్తుంచుకోవాలి.

A B C D E F G H I J K L M

coding and decoding in telugu 2019
          coding and decoding in telugu 2019

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
N O P Q R S T U V W X Y Z
14 15 16 17 18 19 20 21 22 23 24 25 26
అదేవిదంగా Z నుంచి A వరకు కూడా గుర్తుంచుకోవాలి.

Examples:

1. ఒక ఆంగ్ల అక్షర పద్దతిలో APPLE ను DSSOH గా రాస్తే, MANGO ను ఏ విధంగా రాస్తారు?
APPLE – DSSOH
ఇక్కడ APPLE లో ప్రతీ అక్షరానికి +3 చేస్తే DSSOH పదంలోని అక్షరాలు వస్తాయి
A +3 =D, P +3 =S, P +3 =S, L +3 =O, E +3 =H
అదే విధంగా MANGO పదంలోని అక్షరాలకు +3 చేయాలి
M +3 = P, A +3 = D, N +3 = Q, G + 3 = J, O +3 =R
MANGO – PDQJR

2.ఒక ఆంగ్ల అక్షర పద్దతిలో LAME ను MALE గా రాస్తే, DOME ను ఏ విధంగా రాస్తారు?
LAME – MALE LAME అనేది 4 అక్షరాల పదం. రెండవ మరియు నాలుగవ అక్షరాలను అంతే ఉంచి, మొదటి మరియు మూడవ పదాలను ఒక దాని స్థానంలో మరొక దానిని రాస్తే MALE అనే పదం వస్తుంది. ఇదే నియమం ఆధారంగా DOME ని రాయాలి.
DOME – MODE

3. ఒక ఆంగ్ల అక్షర పద్దతిలో RAJU ను UJAR గా రాస్తే, VIJAYA ను ఏ విధంగా రాస్తారు?
RAJU – UJAR
RAJU ను రివర్స్ రాస్తే UJAR పదం వస్తుంది.
అదే విధంగా VIJAYA ను రివర్స్ రాయాలి.
VIJAYA – AYAJIV

పూర్తి సమాచరం కొరకు క్రింద కనిపిస్తున వీడియో చూడండి.




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here