Home Arithmetic and Reasoning పాచికలు గురించి తెలుసుకుందాం

పాచికలు గురించి తెలుసుకుందాం

పాచికలు విషయం మీద VRO, కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ లో వచ్చే మాదిరి ప్రశ్నలు:

 1.ఈ క్రింది ఘనములలో 1 అనే సంఖ్య గల ముఖానికి ఎదురుగా ఉన్న ముఖంపై ఏ సంఖ్య ఉంటుందో కనుక్కోండి?

ఇక్కడ మనకు కనిపించే సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒకదానికి మరొకటి పక్కగానే ఉన్నాయి అని మనం ఊహించుకోవాలి.

how to solve pachikalu problems
how to solve pachikalu problems

ఇచ్చిన పాచికలలో 1 అనే సంఖ్య గల ముఖానికి ఎదురుగా ఉన్న ముఖంపై ఉన్న సంఖ్యను కనుక్కోవాలి, కాబట్టి 1 లేనటువంటి  ఘనములలో ఏ సంఖ్య అనేది కామన్ గా ఉందో చూడాలి.

ఆ విధంగా చూస్తే ఇక్కడ 1 లేనటువంటి ఘనములు రెండవది మరియు మూడొవది మాత్రమే ఉన్నాయి, వాటిలో 5 అనే సంఖ్య కామన్ గా కనిపిస్తుంది.

తరువాత 5 అనే సంఖ్య కి ప్రక్కన ఉన్న సంఖ్యలు రాయాలి, అవి 3, 6, 4, 2. ఇలా చూస్తే 5 కి వేరొకవైపు 1 అనే సంఖ్య ఉంటుంది.

కావున 1 అనే సంఖ్య గల ముఖానికి ఎదురుగా ఉన్న ముఖంపై ఉండే సంఖ్య 5 అని మనం చెప్పవచ్చు.

 

2.ఈ క్రింది ఘనములలో చివరిదానిలో అడుగు ముఖంపై వచ్చు సంఖ్య ఏది?

ఇక్కడ చివరి ఘనములో ఉన్న సంఖ్యలు 3, 6,1. మిగిలిన్ మూడు ఘనములలో మరియు చివరి ఘనములో కామన్ గా 6 అనే సంఖ్య ఉంది.

కావున 6 అనే సంఖ్య గల ముఖానికి ఎదురుగా ఉన్న ముఖంపై ఏ సంఖ్య ఉంటుందో కనుక్కోవాలి.

6 కి ప్రక్కన ఉన్న సంఖ్యలు 4, 3, 2, 1. అయితే 6 కి  ఏ ప్రక్కగాను కనిపించని సంఖ్య 5.

కావున చివరిదానిలో అడుగు ముఖంపై వచ్చు సంఖ్య 5.

మరిత సమచారం కొరకు కింద కనిపిస్తున్న వీడియో చూడండి.

 




1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here