ఆదిత్య ఇంజనీరింగ్ ఫార్మసీ అండ్ పాలిటెక్నిక్ కాలేజీ నుండి ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:

Aditya Job Recruitment 2020
Aditya Job Recruitment 2020

ఆదిత్య ఇంజనీరింగ్ ఫార్మసీ,పాలిటెక్నిక్ కాలేజ్ ఈస్ట్ గోదావరి జిల్లా నుండి వివిధ విభాగాలలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఈస్ట్ గోదావరి జిల్లా లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. Aditya Job Recruitment 2020

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ26 అక్టోబర్ 2020

విభాగాల వారీగా ఖాళీలు:

ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ మరియు ఫార్మసి, బేసిక్ సైన్సెస్ సబ్జెక్టులలో ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు మరియు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు  ఇంజనీరింగ్ పోస్టులకు M tech, చేసి ఉండాలి
మరియు ఫార్మసీ పోస్టులకు M Pharmacy, చేసి ఉండాలి. మరియు పాలిటెక్నిక్ విభాగంలో లెక్చరర్ పోస్టులకు B tech చేసి ఉండాలి.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు క్రింద ఇవ్వబడిన మొబైల్ నెంబర్లకు సంప్రదించగలరు

765 9076662
9951798999

తప్పనిసరిగా మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి. కామెంట్ రాయడం ద్వారా రిప్లై వస్తుంది. జాబ్స్ మీకు నచ్చితే గుడ్ Information ని కామెంట్ రాయండి.

మరిన్ని ప్రైవేట్ జాబ్స్ క్లిక్ చెయ్యండి Clik Here

Railway NTPC Next Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here