ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ పోస్టుల భర్తీకి వాక్ – ఇన్ – ఇంటర్వ్యూలు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో సూరంపాలెం  లో ఉన్న ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి ఒక ప్రకటన వెలువడినది.

Aditya Polytechnic Lecturer Jobs 2020 Update
Aditya Polytechnic Lecturer Jobs 2020 Update

ఈ ప్రకటన ద్వారా ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ డిపార్టుమెంటు లలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వాక్ -ఇన్ -ఇంటర్వ్యూ పద్దతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. Aditya Polytechnic Lecturer Jobs 2020 Update

ఉద్యోగాలు – వివరాలు :

ఈ ప్రకటనలో ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాల (సూరంపాలెం ) లో  Mech/ECE/Civil/EEE/CSE/Maths/English/   Physics/Chemistry డిపార్టుమెంటు లలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ముఖ్యమైన తేదీలు :

ఆయా డిపార్టుమెంటులలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నవంబర్ 23,2020 నుంచి నవంబర్ 27,2020 వరకూ వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.

విభాగాల వారీగా ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు :

మెకానికల్ ఇంజనీరింగ్నవంబర్ 23, 2020
ఈసీఈ  విభాగంనవంబర్ 24, 2020
సివిల్ విభాగంనవంబర్ 25, 2020
ఈఈఈ విభాగంనవంబర్ 26,2020
కంప్యూటర్ సైన్స్ /మాథ్స్ /ఇంగ్లీష్ /ఫిజిక్స్ /కెమిస్ట్రీ నవంబర్ 27, 2020

అర్హతలు :

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు AICTE నార్మ్స్ ప్రకారం విద్యా అర్హతలును కలిగి ఉండవలెను.

జీత భత్యాలు :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు AICTE నార్మ్స్ ప్రకారం వేతనాలు పొందనున్నారు.మరియు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్, భోజన వసతి, మెడికల్ ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు కల్పించనున్నారు.

ఇంటర్వ్యూలు నిర్వహించే ప్రదేశం :

ఆదిత్య పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజెస్,

ADB రోడ్,

సూరం పాలెం.

సెల్ ఫోన్ నంబర్లు :

ఆదిత్య కళాశాల లో భర్తీ చేయబోయే పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు నిర్వహించే వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ ల గురించి మరింత ముఖ్యమైన సమాచారం కోసంఅభ్యర్థులు ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవలెను.

ఫోన్ నెంబర్స్ :

9502176667

9505518249

ముఖ్యగమనిక :

ఈ ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం అందుబాటులో కలదు.

ఆదిత్య కాలేజ్ బస్సులు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు ఆదిత్య డిగ్రీ కాలేజ్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, రాజమండ్రి.మరియు ఆదిత్య అకాడమీ, శ్రీ నగర్, కాకినాడ నుండి బయలుదేరతాయి. ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులు వీటిని వినియోగించుకోవచ్చునని ప్రకటన లో తెలిపారు.

More Current Affairs

More Current Affairs

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్  
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here