ఆదోని అంగన్వాడీ జాబ్ ఇంటర్వ్యూస్ లేటెస్ట్ అప్డేట్

2019 లో విడుదల అయిన అంగన్వాడీ హెల్పర్స్ మరియు వర్కర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది.

Adoni Anganbadi Job interviews Latest Update 2020
Adoni Anganbadi Job interviews Latest Update 2020

కావున ఆదోని అర్బన్ మరియు రూరల్ పరిధిలో ఉన్న కాళీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఆర్డీవో కార్యాలయం నందు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. Adoni Anganwadi Job interviews Latest Update 2020

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు స్థానిక ఆర్డీవో కార్యాలయం నందు సంప్రదించగలరు.

AP అంగన్వాడి నుండి అతి త్వరలో 5905 పోస్టులను భర్తీ చేయనున్న ప్రభుత్వం

Anganwadi More jobs 2020

50% LikesVS
50% DislikesLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here