ఇరు తెలుగు రాష్ట్రాలలో ఆగ్రో కంపెనీ లో జోనల్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ :

ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆగ్రో కంపెనీ లో జోనల్ మేనేజర్స్ పోస్టుల భర్తీకి ఒక ప్రకటన జారీ చేయబడినది. Agro Company AP,TS Zonal Manager Jobs 2020

Agro Company AP,TS Zonal Manager Jobs 2020
Agro Company AP,TS Zonal Manager Jobs 2020

ఉద్యోగాలు – వివరాలు :

ఈ తాజా ప్రకటన ద్వారా ఇరు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లలో ప్రముఖ ఆగ్రో కంపెనీ లో జోనల్ మేనేజర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఆగ్రో కెమికల్ ఇండస్ట్రీ లో అనుభవం అవసరం. మరియు మార్కెటింగ్ టీమ్స్ ను లీడ్ చేయడంలో  5 సంవత్సరాల అనుభవం అవసరం అని ప్రకటనలో తెలిపారు.

జీత భత్యాలు :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వారి వారి   ప్రొఫైల్స్ ఆధారంగా జీత భత్యాలను అందించనున్నారు.

ముఖ్య గమనిక :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు వారి రెస్యూమ్ లను ఈ క్రింది ఈ మెయిల్ అడ్రస్ కు పంపవలెను.

ఈమెయిల్ అడ్రస్ :

[email protected]

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik HereLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here