Home A.P JOBS AIIMS Bibinagar Job Notification 2020 | ఎయిమ్స్ బీబీనగర్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి...

AIIMS Bibinagar Job Notification 2020 | ఎయిమ్స్ బీబీనగర్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఎయిమ్స్ బీబీనగర్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:

ఎయిమ్స్ బీబీనగర్ నుండి గ్రూప్-B మరియు గ్రూప్-C ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. AIIMS Bibinagar Job Notification 2020

AIIMS Bibinagar Job Notification 2020
AIIMS Bibinagar Job Notification 2020

ముఖ్యమైన తేదీలు:

ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ29 జులై 2020
ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ31 ఆగస్టు 2020

పోస్టుల సంఖ్య:

గ్రూప్-B మరియు గ్రూప్-C విభాగంలో మొత్తం 10 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

గ్రూప్-B:

అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్1
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్1
పర్సనల్ అసిస్టెంట్2
లాబరేటరీ టెక్నీషియన్1
లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్1
వార్డెన్2

గ్రూప్-C:

స్టెనోగ్రాఫర్1
లోయర్ డివిజన్ క్లర్క్1

అర్హతలు:

గ్రూప్-బి పోస్టులకు  గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం ఉండాలి

మరియు గ్రూపు సి పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పన్నెండో తరగతి పాస్ అయి ఉండాలి లేదా మెట్రిక్యులేషన్ పాస్ అయి ఉండాలి మరియు సంబంధిత విధానంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.

వయస్సు:

పోస్ట్ ను బట్టి 27 నుండి 40 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.

జీతం:

పోస్ట్ ను బట్టి 19900 నుండి 1, 12, 400 వరకు ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక చేసుకునే విధానం:

రిటన్ ఎగ్జామినేషన్ మరియు స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

చెల్లించవలసిన ఫీజు:

PWD కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 1200 మరియు ట్రాన్సాక్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
మరియు ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 1500 మరియు ట్రాన్సాక్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

పరీక్ష లేకుండా స్టేట్ బ్యాంక్ లో వివిధ ఉద్యోగాల భర్తీ.

పరీక్ష లేకుండా రైల్వే ఉద్యోగాల భర్తీ

రూరల్ డెవలప్‌మెంట్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

సరికొత్త రైల్వే ఉద్యోగాలు

మరిన్ని పారెస్ట్ ఉద్యోగాల గురించి క్లిక్ చెయ్యండి.

APEDCET 2020 నోటిఫికేషన్ విడుదల

నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

APPSC పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇనిషియల్ ఆన్సర్ కీ విడుదల 




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here