ప్రముఖ ఈ- కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్లు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ ఆఫర్లకి తెరలేపాయి.

అమెజాన్ ఆధ్వర్యంలో 20 వ తేదీన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభమై 23 తో ముగుస్తుంది.

Amazon News Telugu 2021
Amazon News Telugu 2021

ప్రైమ్ చెందదరులు మాత్రం ఒక రోజు ముందు నుంచే ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి.

ఎస్.బీ.ఐ క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చెస్ ప్రతి వస్తువు పై 100 శాతం డిస్కౌంట్ లభించనుంది.

కో స్మార్ట్ స్పీకర్స్,ఫైర్ టీ వి స్టీక్ట్ డివైస్లపై 40 శాతం రాయితీని ప్రకటించింది.

ఇక ఫ్లిప్కార్ట్ కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారీ డిస్కౌంట్స్ తో ముందుకు వస్తోంది.

బిగ్ సేవింగ్ డేస్ పేరుతో జనవరి 20 న ప్రారంభం అవుతోంది.

24 వ తేదీ వరకు ఇది కొనసాగుతుంది.హెచ్.డీ.ఎఫ్.సి క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా వస్తువులను కొనుగోలు చేస్తే తక్షణమే 10 శాతం డిస్కౌంట్ వస్తుంది.

ఈ.ఎం.ఐ పద్దతి లో కొనుగోలు చేసిన ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఫ్లిప్కార్ట్ ప్లస్ చెందాధరులు 19 వ తేదీ నుండే ఈ ఆఫర్లు పొందవచ్చు.

తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

AP లో మరిన్ని ఉద్యోగాలు

TS లో మరిన్ని ఉద్యోగాలు

మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here 
1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here