అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్ గడువు పెంపు:

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ మరియు పిజి కోర్సులలో  అడ్మిషన్ పొందడానికి ఈ నెల 22వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు అధికారులు ప్రకటన విడుదల చేయడం జరిగింది.

Ambedkar Open University Admission Date Extended
Ambedkar Open University Admission Date Extended

మరియు ఇంటర్నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి ఇంటర్ పూర్తి చేసిన వారు మరియు యూనివర్సిటీ నిర్వహించిన

అర్హత పరీక్షలలో 2016 నుండి 2019 వరకు పాసైన అభ్యర్థులు అందరూ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు.

మరియు ఇప్పటికే అడ్మిషన్ పొంది వివిధ కారణాల వల్ల ట్యూషన్ ఫీజు చెల్లించ లేకపోయిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వివరించడం జరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ని యూనివర్సిటీ మరియు స్టడీ సెంటర్లలో వివిధ కోర్సుల్లో చేరడానికి కావలసిన అర్హతలు

మరియు ఫీజులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీషియల్ వెబ్సైట్ ని సంప్రదించగలరు.

మరియు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు  క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్సైట్ ను   సంప్రదించగలరు.

738 2929570, 738 2929580,738 2929590, 738 2929600

Railway NTPC Next Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్ 
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here