Home A.P JOBS AP 26,778 Jobs Notification latest Telugu | ఆంధ్రప్రదేశ్ లో 26778 ఉద్యోగాల భర్తీ

AP 26,778 Jobs Notification latest Telugu | ఆంధ్రప్రదేశ్ లో 26778 ఉద్యోగాల భర్తీ

ఆంధ్రప్రదేశ్ లో 26778 ఉద్యోగాల భర్తీ:

ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఈ రోజు ఒక భారీ శుభవార్త రావడం జరిగింది. టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు డాక్టర్లు ఇలా మొత్తం 26,778 పోస్టులను AP ప్రభుత్వం కేవలం వారం రోజుల్లో భర్తీ చెయనుంది. AP 26778 Jobs Notification latest Telugu

AP 26778 Jobs Notification latest Telugu
AP 26778 Jobs Notification latest Telugu

ఈ పోస్టులకు ఏ విధమైన పరీక్ష ఉండందు కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

భర్తీ ప్రక్రియ జిల్లా వారిగా జరుగుతుంది. ప్రతి జిల్లా లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ప్రతి జిల్లా యొక్క అధికారిక వెబ్‌సైట్ లోని వెళ్ళీ నోటిఫికేషన్ చూసుకోవచ్చును.

కేవలం మీరు 7 రోజులలో నియామక ప్రక్రియ పూర్తి అయి ఆగస్టు 6 న జాబ్ లో చేరవచ్చును.

మెడికల్ ఆఫీసర్లు292670,000
స్పెషలిస్ట్ డాక్టర్లు15981,50,000
అనస్థీషియా ఇతర టెక్నీషియన్లు146128,000-23,100
స్టాఫ్ నర్సులు448724000
FNO,MNO439412000
డేటా ఎంట్రీ ఆపరేటర్లు71215,000
ట్రైనీ నర్సులు1120010,000
Total26778

ఏ జిల్లా కు చెందిన అభ్యర్థులు ఆ జిల్లా యొక్క అధికారిక వెబ్‌సైట్ లో చుసుకోండి. ఎంపిక ప్రక్రియ కాంట్రాక్ట్ పద్దతి లో ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తప్పనిసరిగా వినియోగించుకోండి.నోటిఫికేషన్స్ జిల్లా వారిగా ఒక దాని తరువాత ఒకటి విడుదల అవుతాయి.

26,778 పోస్టులు కాకుండా ఇప్పటికే 2,679 పోస్టులను కరోనా వైద్య సేవల కోసం భర్తీ చేసింది. అంతే కాకుండా కరోనా వైద్య సేవలతో పాటు, రెగ్యులర్ వైద్య సేవల కోసం మరో 9,712 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది.

పైన చెప్పిన పోస్ట్‌ల అర్హతలు ఇలా ఉండనున్నాయి Clik Here

లింక్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒపెన్ అవుతాయి. ప్రస్తుతం అనంతపురనానికి సంబందించి. Clik Here

పరీక్ష లేకుండా స్టేట్ బ్యాంక్ లో వివిధ ఉద్యోగాల భర్తీ.

పరీక్ష లేకుండా రైల్వే ఉద్యోగాల భర్తీ

రూరల్ డెవలప్‌మెంట్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

సరికొత్త రైల్వే ఉద్యోగాలు

మరిన్ని పారెస్ట్ ఉద్యోగాల గురించి క్లిక్ చెయ్యండి.

APEDCET 2020 నోటిఫికేషన్ విడుదల

నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

APPSC పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇనిషియల్ ఆన్సర్ కీ విడుదల 

 




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here