Home jobs ap bc corporation loans 2019 | షూరిటీ లేకుండా బి.సి లకు రుణాలు

ap bc corporation loans 2019 | షూరిటీ లేకుండా బి.సి లకు రుణాలు

ap bc corporation loans 2019
ap bc corporation loans 2019

AP లో నిరుద్యోగులకు మరియు ఉద్యోగులకు ఒక అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. షూరిటీ లేకుండా రుణం తీసుకునే విధంగా ఒక అద్బుతమైన అవకాశం B.C వారికి రావడం జరిగింది. ap bc corporation loans 2019

వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ నేరుగా రుణం ఇవ్వనుంది.

జాతీయ వెనుకబడిన తరగతుల ఆభివృద్ధి సంస్థ ద్వారా రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ఈ రుణాలు ఇవ్వనుంది.

3 లక్షల నుంచి 23 లక్షల వరకు రుణం కల్పిస్తారు.

అప్లై చేసుకోవాలి అనుకునే వారు ఇప్పటి నుంచి సెప్టెంబర్ 30 వ తేది వరకు దరఖాస్తు చేసుకోవచ్చును.
[adinserter block=”2″]

రాయితీ ఉంటుందా:

యూనిట్ విలువలో నేషనల్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్
మరియు అభివృద్ధి కార్పొరేషన్ 60% వరకు రుణంగా ఇస్తుంది.
యూనిట్ విలువలో బీసీ కార్పొరేషన్ గరిష్టంగా 25% రాయితీ ఇస్తుంది.

మీగిలినది అభ్యర్థులు కట్టుకోవలసి ఉంటుంది.

రుణాలు ఇవ్వడానికి ముఖ్యమైన కారణం చిన్న తరహ పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు పోత్సహం కల్పించడం.

రుణం ఖర్చు:

55.22 కోట్లతో 404 యూనిట్ల పంపిణీ జరుగుతుంది.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెబ్‌సైట్ లోనికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చును. వెబ్‌సైట్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి www.telugucompetitive.com వెబ్‌సైట్ లో రిజిస్టర్ చేసుకోండి.

Website Link 1

Website Link 2

[adinserter block=”1″]

19 COMMENTS

  1. Sir,
    Please give me the details of below comments…where is the details of this scheme.How to got this loan application…please send your valuable reply.

    రాయితీ ఉంటుందా:

    యూనిట్ విలువలో నేషనల్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్
    మరియు అభివృద్ధి కార్పొరేషన్ 60% వరకు రుణంగా ఇస్తుంది.
    యూనిట్ విలువలో బీసీ కార్పొరేషన్ గరిష్టంగా 25% రాయితీ ఇస్తుంది.

    మీగిలినది అభ్యర్థులు కట్టుకోవలసి ఉంటుంది.

    రుణాలు ఇవ్వడానికి ముఖ్యమైన కారణం చిన్న తరహ పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు పోత్సహం కల్పించడం.

    రుణం ఖర్చు:

    55.22 కోట్లతో 404 యూనిట్ల పంపిణీ జరుగుతుంది.

  2. సార్ , నాకు లైట్ వెహికల్ ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్ బ్యాడ్జి ఉంది .నెను బిసి(ఎ) రజక సార్ , నాకు బిసి కార్పొరేషన్ ద్వారా “బొలెరొ” వాహనం కొరకు లొను కావాలంటే ఎలా ప్రొసిడ్ అవ్వాలి సార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here