ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది డీ. ఈడీ మరియు బీ. ఈడీ అభ్యర్థులకు శుభవార్త.

AP DSC 2020 Update Telugu
AP DSC 2020 Update Telugu

ఎప్పటినుండో వేచి చూస్తున్న ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ -2020 పై అదిరిపోయే అప్డేట్ వచ్చినది.

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రివర్యులు తాజాగా ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ -2020 పై కీలక వ్యాఖ్యలు చేసారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇంతక ముందు నిర్వహించిన డీఎస్సీ -2018 కు సంబంధించిన అడ్డంకులు తొలుగుతున్నాయని,

డీఎస్సీ -2018 ప్రక్రియ పూర్తి అయిన వెంటనే రాష్ట్రంలో మెగా డీఎస్సీ -2020 నోటిఫికేషన్ ను ప్రకటిస్తామని ఏపీ మెగా డీఎస్సీ -2020 పై పలు కీలక వ్యాఖ్యలను విద్యా శాఖ మంత్రివర్యులు చేసారు.

విద్యా హక్కు చట్టం -2019 నియమ నిబంధనల  ప్రకారం ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తులను అనుసరించి మెగా డీఎస్సీ -2020 లో టీచర్ పోస్టుల భర్తీని చేపట్టనున్నట్లుగా తెలిపారు.

ఈ తాజా ప్రకటన తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ -2020 ప్రకటనకు రంగం సిద్దమవుతున్నట్లుగా తెలుస్తుంది.

ప్రస్తుతం ఏపీ లో తాజాగా ఆన్లైన్ విధానంలో టీచర్ల బదిలీలు జరుగుతున్నాయి.ఈ బదిలీలు పూర్తి కాగానే మెగా డీఎస్సీ -2020 లో భర్తీ చేయబోయే ఖాళీలపై పూర్తి స్పష్టత రానున్నది.

జనవరి నెలలో ఏపీ లో ప్రకటించే జాబ్ క్యాలెండరు లో మెగా డీఎస్సీ -2020 పై  ప్రకటన వచ్చే సూచనలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి.

More Current Affairs

More Current Affairs

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్  




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here