AP EAMCET కౌన్సిలింగ్ కు సంబంధించి  అతి ముఖ్యమైన ప్రకటన విడుదల కావడం జరిగింది. AP EAMCET Counselling Dates Released 2020

"<yoastmark

ఎంసెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు కన్వీనర్ కోటాలో సీట్లు కేటాయించడం జరుగుతుంది.

కావున దీనికి సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 22వ తేదీ నిర్వహించడం జరుగుతుంది

మరియు ఈ నెల 26వ తేదీ నుండి అభ్యర్థులు కాలేజీలు సెలెక్ట్ చేసుకోవడానికి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు

మరియు ఈ ప్రాసెస్ అంతా పూర్తి అయిన తరువాత వచ్చే నెల 2వ తేదీ నుండి కోవిడ్ కారణంగా కొంత మంది విద్యార్థులకు ఆన్లైన్ మరియు కొంత మంది విద్యార్థులకు ఆఫ్ లైన్ ద్వారా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది మరియు

క్లాసులు ప్రారంభం అయిన తరువాత వీరికి ఆదివారం మరియు పండగ సెలవులు రెండు మూడు రోజులు తప్ప ఎటువంటి సెలవులు ఇవ్వ బడవు

EAMCET కౌన్సిలింగ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ని సంప్రదించగలరు.

Website

Railway NTPC Next Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్ 

50% LikesVS
50% Dislikes



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here