ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఈడీ  కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఎడ్ సెట్ -2020 పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. 

ఆంధ్రా యూనివర్సిటీ లో ఫలితాలను నేడు విడుదల చేశారు.

AP Edcet -2020 Exam Results Declared
AP Edcet -2020 Exam Results Declared

ఈనెల అక్టోబర్ 1 వ తారీఖున నిర్వహించిన ఈ  ఎడ్ సెట్ -2020 ప్రవేశ పరీక్షకు హాజరు అయిన 10, 363 మంది అభ్యర్థులకు గాను   10, 267 మంది అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించారు.

ఆంధ్రప్రదేశ్ ఎడ్ సెట్ – 2020 పరీక్షల ఉత్తీర్ణత శాతం 99.07% శాతంగా నమోదు అయినది.

త్వరలోనే బీ ఈ డీ  -2020 కౌన్సిలింగ్ షెడ్యూల్ ను ప్రకటించనున్నారు.

ఏపీ ఎడ్ సెట్ 2020 ప్రవేశ పరీక్ష ఫలితాలను అభ్యర్ధులు ఈ క్రింది వెబ్ సైట్ ద్వారా చూడవచ్చు.

Website

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here

More Current Affairs

More Current Affairs

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్ 
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here