ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 2వ తారీఖు నుండి బడి తలుపులు తెరుచుకోనున్నాయి. ఈ తరుణంలో 2020-21 విద్యాసంవత్సరం అమలు పై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సమాలోచనలు చేస్తున్నది. 

AP Educational Year 2020-21 New
AP Educational Year 2020-21 New

ఈ దశలో పాఠశాల విద్యా శాఖ 2020-21 విద్యా సంవత్సరం పై ప్రణాళికలు రచిస్తుంది. ఈనెల అక్టోబర్ 25 వ తేదీనాటికి

ఈ ప్రణాళికను ఏపీ విద్యాశాఖ పూర్తి చేయనున్నట్లు సమాచారం. 

నవంబర్ 2 వ తారీఖు నుండి ఏప్రిల్ 30 వ తారీఖు వరకూ మొత్తం 140 పాఠశాలల  పనిదినాలు ఉండేటట్లు ఏపీ విద్యాశాఖ  సమాలోచనలు చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 వ తరగతి పరీక్షలను  2021 ఏప్రిల్ – 15 వ తేదీ నుంచి  నిర్వహించేలా ఏపీ విద్యాశాఖ సమాలోచనలు చేస్తుంది.

కరోనా వైరస్ నేపథ్యంలో దాదాపుగా 7 నెలల నుండి పాఠశాలలు మూతబడడంతో సగం విద్యా సంవత్సరం ను విద్యార్థులు నష్టపోయిన సందర్భంలో, విద్యార్ధులపై సిలబస్ భారాన్ని కూడా తగ్గించేలా విద్యా శాఖ అధికారులు  సిలబస్ లో కొన్ని మార్పులు – చేర్పులు చేయనున్నారు.

కరోనా వైరస్ నేపథ్యంలో అత్యంత జాగ్రత్తల మధ్య కట్టు దిట్టమైన ఏర్పాట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 2 వ తారీఖున బడి గంటలు మ్రోగనున్నాయి.

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here

More Current Affairs

More Current Affairs

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here