ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ లో ఉద్యోగాలకు ప్రకటన విడుదల :
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉన్న ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ లో ఖాళీగా ఉన్న డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ ఉద్యోగాల భర్తీకి గాను ఒక మంచి ప్రకటన విడుదల అయినది.
ప్రధాన మంత్రి ఫార్మలైజషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ స్కీమ్ (PMRME) క్రింద భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. AP Food Processing Society Jobs 2021 Update
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేది | జనవరి 23,2021 |
పరీక్ష నిర్వహణ తేది | జనవరి 31,2021 |
పరీక్ష నిర్వహణ ప్రదేశాలు | తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. |
విభాగాల వారీగా ఖాళీలు :
డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ | 50 (సుమారుగా ) |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఫుడ్ టెక్నాలజీ /ఫుడ్ ఇంజనీరింగ్ విభాగాలలో డిగ్రీ /డిప్లొమా కోర్సులను పూర్తి చేయవలెను.
సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం. ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
ఈ ఉద్యోగాలకు 45 సంవత్సరాలు లోపు వయసు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించనవసరం లేదు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సుమారుగా 20,000 రూపాయలు వరకూ జీతం లభించునున్నది.
తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.
మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి
Is there any petroleum engineering jobs
unte post pedatamu Thankyou
Hi bro is there any in supply chain management positions.