Home A.P JOBS AP Govt West Godavari Job Notification 2020 | ఆంధ్రప్రదేశ్ లో వెస్ట్ గోదావరి...

AP Govt West Godavari Job Notification 2020 | ఆంధ్రప్రదేశ్ లో వెస్ట్ గోదావరి లో నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లో వెస్ట్ గోదావరి లో నోటిఫికేషన్:

ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఈ రోజు ఒక భారీ శుభవార్త రావడం జరిగింది. టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు డాక్టర్లు ఇలా మొత్తం 26,778 పోస్టులను AP ప్రభుత్వం కేవలం వారం రోజుల్లో భర్తీ చెయనుంది. AP Govt West Godavari Job Notification 2020

AP Govt West Godavari Job Notification 2020
AP Govt West Godavari Job Notification 2020

 

ఈ పోస్టులకు ఏ విధమైన పరీక్ష ఉండందు కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

భర్తీ ప్రక్రియ జిల్లా వారిగా జరుగుతుంది. ప్రతి జిల్లా లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ప్రతి జిల్లా యొక్క అధికారిక వెబ్‌సైట్ లోని వెళ్ళీ నోటిఫికేషన్ చూసుకోవచ్చును.

కేవలం మీరు 7 రోజులలో నియామక ప్రక్రియ పూర్తి అయి ఆగస్టు 6 న జాబ్ లో చేరవచ్చును.

మెడికల్ ఆఫీసర్లు292670,000
స్పెషలిస్ట్ డాక్టర్లు15981,50,000
అనస్థీషియా ఇతర టెక్నీషియన్లు146128,000-23,100
స్టాఫ్ నర్సులు448724000
FNO,MNO439412000
డేటా ఎంట్రీ ఆపరేటర్లు71215,000
ట్రైనీ నర్సులు1120010,000
Total26778

ఏ జిల్లా కు చెందిన అభ్యర్థులు ఆ జిల్లా యొక్క అధికారిక వెబ్‌సైట్ లో చుసుకోండి. ఎంపిక ప్రక్రియ కాంట్రాక్ట్ పద్దతి లో ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తప్పనిసరిగా వినియోగించుకోండి.నోటిఫికేషన్స్ జిల్లా వారిగా ఒక దాని తరువాత ఒకటి విడుదల అవుతాయి.

26,778 పోస్టులు కాకుండా ఇప్పటికే 2,679 పోస్టులను కరోనా వైద్య సేవల కోసం భర్తీ చేసింది. అంతే కాకుండా కరోనా వైద్య సేవలతో పాటు, రెగ్యులర్ వైద్య సేవల కోసం మరో 9,712 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది.

పైన చెప్పిన పోస్ట్‌ల అర్హతలు ఇలా ఉండనున్నాయి Clik Here

లింక్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒపెన్ అవుతాయి. ప్రస్తుతం అనంతపురనానికి సంబందించి. Clik Here

అయితే ఎప్పుడు సరికొత్తగా వెస్ట్ గోదావరికి సంబందించి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ జిల్లా కి సంబందించిన అభ్యర్థులు క్రింద అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించు కోండి.

మొత్తం ఖాళీలు:

293

విభాగాల వారీగా ఖాళీలు:

మెడికల్ ఆఫీసర్204
జనరల్ మెడిసిన్33
అనస్తాసియా33
పల్మనరీ మెడిసిన్23

అర్హతలు:

మెడికల్ ఆఫీసర్:

ఏం.బి.బి.ఎస్ మరియు ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బోర్డ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్

జనరల్ మెడిసిన్:

ఎమ్.డి ( జనరల్ మెడిసిన్) మరియు ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బోర్డ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్

అనస్తాసియా:

ఎమ్.డి ( అనస్తాసియా మరియు ఏపి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బోర్డ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్

పల్మనరీ మెడిసిన్:

ఎమ్.డి (పల్మనరీ మెడిసిన్) మరియు ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బోర్డు కౌన్సిల్ రిజిస్ట్రేషన్

జీతం:

మెడికల్ ఆఫీసర్70,000/-
జనరల్ మెడిసిన్1,50,000/-
అనస్తాసియా1,50,000/-
పల్మనరీ మెడిసిన్1,50,000/-

అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులకు అన్నీ సర్టిఫికేట్ లను జతపరచి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయము, ఏలూరు నందు ది.25-06-2020 నుండి 22-07-2020 వరకు కార్యాలయము పని దినములలో అనగా ఉదయం గం 10:30 నుండి సాయంత్రం 5.00 గం.ల లోపు సమర్పించవలెను. సర్టిఫికెట్లు జతపరచని దరఖాస్తులు పరిశీలించబడవు.

దీనికి సంబందించి పూర్తి సమాచారం నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ క్రింద ఇవ్వడం జరిగింది.

(Notification)

పరీక్ష లేకుండా స్టేట్ బ్యాంక్ లో వివిధ ఉద్యోగాల భర్తీ.

పరీక్ష లేకుండా రైల్వే ఉద్యోగాల భర్తీ

రూరల్ డెవలప్‌మెంట్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

సరికొత్త రైల్వే ఉద్యోగాలు

మరిన్ని పారెస్ట్ ఉద్యోగాల గురించి క్లిక్ చెయ్యండి.

APEDCET 2020 నోటిఫికేషన్ విడుదల

నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

APPSC పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇనిషియల్ ఆన్సర్ కీ విడుదల 




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here