ఆంధ్రప్రదేశ్ గ్రామ /వార్డు సచివాలయ పరీక్ష ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాల వ్రాత పరీక్ష ఫలితాలపై  ఒక ముఖ్యమైన ప్రకటనను అధికారులు తెలియచేసారు.

AP Grama Ward Sachivalayam -2020 Exam Results Update

ఈ నెల అక్టోబర్ నెలాఖరు కు ఏపీ లో గ్రామ మరియు వార్డు సచివాలయలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నిర్వహించిన వ్రాత పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయాలలో ఖాళీగా ఉన్న 16,208 పోస్టులకు గత నెలలో వ్రాత పరీక్ష ఫలితాలు నిర్వహించగా సుమారు 7,69,034 మంది అభ్యర్ధులు హాజరు అయ్యారు.

ఈ అభ్యర్థులందరూ ప్రస్తుతం గ్రామ మరియు వార్డు సచివాలయ పరీక్ష ఫలితాల విడుదల తేదీ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాలకు నిర్వహించిన  పరీక్షలు కు సంబంధించిన అభ్యర్థుల సమాధానపత్రాల స్కానింగ్ ప్రక్రియ పూర్తి అయిందని,

అభ్యర్థుల వారీగా మార్కుల ప్రక్రియ కొనసాగుతుంది అని,

ప్రస్తుతం పరీక్షల ఫలితాలకు సంబంధించిన  75% ప్రక్రియ పూర్తి అయినది అని, ఈ నెల ఆఖరుకు ఏపీ లో గ్రామ /వార్డు సచివాలయ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తామని సంబంధిత అధికారులు ప్రకటించారు.

Website

గ్రామ సచివాలయం కటాఫ్ మార్కులు

గ్రామ సచివాయం మరిన్ని విషయాలు తెలుసుకోండి Clik Here

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here