Home A.P JOBS AP High Court 38 Job Notification In Telugu 2019 || హై కోర్ట్...

AP High Court 38 Job Notification In Telugu 2019 || హై కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

హై కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కొన్ని సివిల్ జడ్జ్ పోస్టులను మరియు కొన్ని సివిల్ జడ్జ్ పోస్టులను రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ ఫర్ ద్వారా భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యుడీషియల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ నేషనల్స్  అందరూ దీనికి ధరకాస్తు చేసుకోవచ్చు. AP High Court 38 Job Notification In Telugu 2019

              High court jobs in telugu 2019

ముఖ్యమైన తేదీలు:

ఆన్ లైన్ ద్వారా ధరకాస్తు చేసుకోవడానికి మొదటి తేది:17-06-2019

ఆన్ లైన్ ద్వారా ధరకాస్తు చేసుకోవడానికి చివరి తేది:16-07-2019

టెస్ట్(కంప్యూటర్ బేస్ డ్ స్క్రీనింగ్ టెస్ట్ జరుగు తేది:04-08-2019

హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకునే తేది:23-07-2019 to 04-08-2019

క్వశ్చన్ పేపర్ మరియు ప్రిలిమినరీ కీ ను హై కోర్ట్ వెబ్ సైట్ లో పొందుపరచే తేది:07-08-2019

ప్రిలిమినరీ కీ పై అబ్జక్షన్స్ రైజ్ చేయవలసిన తేది:07-08-2019 to 20-08-2019

పోస్టుల సంఖ్య:

సివిల్ జడ్జ్ విభాగం లో మొత్తం  38 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది

విభాగాల వారీగా ఖాళీలు:

డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్దతిలో ఉన్న పోస్టుల సంఖ్య:రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ ఫర్ పద్దతిలో ఉన్న పోస్టుల సంఖ్య:
కేటగిరీపోస్టుల సంఖ్యకేటగిరీపోస్టుల సంఖ్య
OC16OC05
BC-A03SC02
BC-B02
BC-C01
BC-D01
BC-E01
SC05
ST02
TOTAL31TOTAL07

అర్హతలు:

డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్దతిలో ఉన్న అర్హతలు:

నోటిఫికేషన్ లేదా అడ్వర్ టైజ్ మెంట్ విడుదలయ్యే నాటికి ఎవరికయితే మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ అడ్వకేట్ లో ప్రాక్టీసింగ్ వుంటుందో వారు డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్దతి క్రింద సివిల్ జడ్జ్(జూనియర్ డివిజన్) పోస్టులకు ధరకాస్తు చేసుకోవచ్చు.

రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ ఫర్ పద్దతిలో ఉన్న అర్హతలు:

రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ ఫర్ పద్దతిలో ధరకాస్తు చేసుకునే అభ్యర్దులు ఇండియా లో ఎస్టాబ్లీష్ చేయబడిన ఏదైనా లా యూనివర్సిటీ నుండి లా పూర్తి చేసి ఉండాలి.మరియు నోటిఫికేషన్ లో ఇవ్వబడిన కేటగిరీ లలో ఏదైనా ఒక దానిలో తప్పనిసరిగా  అప్రూవ్ డ్ ప్రొబేషనర్ అయి ఉండాలి మరియు కన్ఫార్మ్ డ్ మెంబర్ అయి ఉండాలి

వయస్సు:

డైరెక్ట్ రిక్రూట్ మెంట్ :

01-06-2019 నాటికి 35 సంవత్సరాలు మించి ఉండరాదు

రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ ఫర్:

01-06-2019 నాటికి 48  సంవత్సరాలు మించి ఉండరాదు

మరియు రూల్స్ ప్రకారం యేజ్ రిలాక్షేషన్స్ కలవు

జీతం :

27,700-44,770 వరకు ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం :

షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్దులకు స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా అభ్యర్దులను ఎంపిక చేస్తారు

ఎగ్జామినేషన్ సెంటర్స్

విశాఖపట్టణం
రాజమండ్రి
విజయవాడ
గుంటూరు
తిరుపతి
కర్నూలు

ధరఖాస్తు చేసుకునే  విధానం :  

అప్లికేషన్ మరియు సర్టిఫికేట్లను జతచేసి క్రింద ఇవ్వబడిన చిరునామా కు పంపవలసి ఉంటుంది

అభ్యర్దులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఆన్ లైన్ ద్వారా ధరకాస్తు చేసుకోవలసి ఉంటుంది

చెల్లించవలసిన   ఫీజు :

OC/BC కేటగిరీ లకు చెందిన అభ్యర్దులు 800 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది

SC/ST కేటగిరీ లకు చెందిన అభ్యర్దులు 400 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది

మరిన్ని వివరాలకు క్రింద ఇవ్వబడిన వెబ్ సైట్ లింక్ ను క్లిక్ చెయ్యండి

AP HIGH COURT NOTIFICATION

APPLY ONLINE

WEBSITE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here