తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. 

తూర్పుగోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న ఆరోగ్య మిత్ర పోస్టులను భర్తీ చేయడానికి జిల్లా అధికారులు షెడ్యూల్ ను విడుదల చేశారు. AP Local Jobs in telugu

AP Local Jobs in telugu
AP Local Jobs in telugu
దరఖాస్తు ప్రారంభంఅక్టోబర్ 26, 2020
దరఖాస్తు ముగింపుఅక్టోబర్ 31, 2020

తూర్పుగోదావరి జిల్లాలో ఆరోగ్యమిత్ర ఉద్యోగాల భర్తీలో భాగంగా  జిల్లాలో బీఎస్సీ, ఎమ్మెస్సీ, నర్సింగ్, డీ – ఫార్మసీ కోర్సులలో ఉత్తీర్ణత సాధించి, ఆయా కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్ధులు ఈ నెల అక్టోబర్ 26 వ తేదీనుంచి అభ్యర్ధులు  జిల్లా   వెబ్ సైట్ నుంచి దరఖాస్తులు డౌన్లోడ్  చేసుకొని,  పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల అక్టోబర్ 31 లోగా అందజేయాలని జిల్లా అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. 

తూర్పుగోదావరి జిల్లాలో భర్తీ చేయబోయే ఆరోగ్యమిత్ర ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్ధులు ఈ క్రింది వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Website

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here

More Current Affairs

More Current Affairs

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్ 




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here