Home A.P JOBS AP Medical and Health Department Guntur District Jobs Telugu 2020 | AP...

AP Medical and Health Department Guntur District Jobs Telugu 2020 | AP మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ గుంటూరు జిల్లా నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

AP మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ గుంటూరు జిల్లా నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:

ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ గుంటూరు జిల్లా నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తమ సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. AP Medical and Health Department Guntur District Jobs Telugu 2020

AP Medical and Health Department Guntur District Jobs Telugu 2020
AP Medical and Health Department Guntur District Jobs Telugu 2020

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ26 జూన్ 2020
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ22 జులై 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 218 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

స్టాఫ్ నర్స్119
ల్యాబ్ టెక్నీషియన్43
ఫార్మసిస్ట్23
MNO18
FNO15

అర్హతలు:

స్టాఫ్ నర్స్:

ఏపీ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయిన నర్సింగ్ ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్ మరియు GNM/BSc నర్సింగ్ చేసి ఉండాలి

ల్యాబ్ టెక్నీషియన్:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి SSC మరియు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ లో డిప్లమా చేసి ఉండాలి మరియు  DMLT లో రెండు సంవత్సరాల ఇంటర్ ఒకేషనల్ కోర్సు చేసి ఉండాలి
లేదా సంబంధిత విభాగం లో ఒక సంవత్సరం అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి

లేదా

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో BSc మరియు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి

ఫార్మసిస్ట్:

ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ కౌన్సిలింగ్ నుండి రిజిస్టర్ అయిన ఇన్స్టిట్యూట్ లో D ఫార్మసీ/B ఫార్మసీ/M ఫార్మసీ చేసి ఉండాలి

MNO:

పదో తరగతి లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి

FNO:

పదో తరగతి లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి

వయస్సు:

42 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు

జీతం:

పోస్ట్ ను బట్టి 12,000 నుండి 34000 వరకు ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు రిజిస్టర్ పోస్టు ద్వారా గాని లేదా ఈమెయిల్ ద్వారా తమ దరఖాస్తులను పంపవలసి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

అభ్యర్ధుల యొక్క మెరిట్ ఆధారంగా మరియు రిజర్వేషన్స్ బట్టి అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

The Filled in application should be submitted through register post with ack due (or) through email i.e [email protected] duly enclosing the following certificates from 26.06.2020 to 22.07,2020 by 5 PM the application without signature of the applicant or without any of the following enclosures will be summarily rejected.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

Website

Notification

ఆంధ్రలో పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాల భర్తీ ఇంటార్వ్యూ తో




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here