Home A.P JOBS AP Panchayat Secretary Jobs 2020 | A.P పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాల భర్తీకి సిద్దం

AP Panchayat Secretary Jobs 2020 | A.P పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాల భర్తీకి సిద్దం

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. AP Panchayat Secretary Jobs 2020

AP Panchayat Secretary Jobs 2020
AP Panchayat Secretary Jobs 2020

రాష్ట్రాలో పంచాయితీ కార్యదర్శి ఉద్యోగాలు తాత్కాలిక పద్దతితో భర్తీ చేస్తున్నారు.

కరోనా వైరస్ కారణంగా నియంత్రణ కు సంబందించిన పనులు గ్రామ పంచాయితీల పరిధిలో ముమ్మరంగా జరుగుతున్నాయి.
ఈ నేపధ్యంలో కార్యదర్శులు లేని పంచాయితీల్లో జరిగే పనులకు కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

కొన్ని జిల్లాలలో ఒకొక్క కార్యదర్శి సూమారుగా 4 గ్రామాలను పర్యవేక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

దీని వలన ప్రభుత్వ కార్యాలయలలో సేవలు అందించడం లో చాలా వరకు ఇబ్బంది కలుగుతుంది.

దీని వలన అత్యవసరంగా కాంట్రాక్టు పద్దతి ద్వారా పంచాయితీ కార్యదర్శి పోస్టులను భర్తీ చెయ్యనున్నారు. శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసే వరకు ఇబ్బంది కలుగకుండా ఈ పొస్టులను భర్తీ చెయ్యనున్నారు.

పోస్టుల భర్తీ జరపాలి అని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అయితే జిల్లా వారిగా ఖాళీలను గుర్తించి, వాటిని అర్హులతో భర్తీ చేసేందుకు సంబంధిత యంత్రాంగం సిద్దమవుతోంది. ఈ పొస్టులను డిగ్రీ అర్హతతో భర్తీ చేసే అవకాశం ఉంటుంది. ఈ పోస్టులను ఇంటర్వ్యూ పద్దతిలో భర్తీ చెయ్యవచ్చును.

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి. మీకు కావలసిన జాబ్ ని కామెంట్ రాయండి.
కుడి ప్రక్కన కనిపిస్తున్న బెల్ బటన్ మీద క్లిక్ చెయ్యండి.

Website

మరిన్ని ఆర్మీ ఉద్యోగాలు

సరికొత్త రైల్వే ఉద్యోగాలు

మరిన్ని పారెస్ట్ ఉద్యోగాల గురించి క్లిక్ చెయ్యండి.

APEDCET 2020 నోటిఫికేషన్ విడుదల

నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

APPSC పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇనిషియల్ ఆన్సర్ కీ విడుదల

THSTI నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల




7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here