AP రాష్ట్రంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్, ఎయిడెడ్ మరియు అన్ – ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించే. AP Polycet Hall Tickets Date Update telugu 2020

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – 2020 (POLYCET – 2020) పరీక్షను ఈనెల సెప్టెంబర్ 27వ తేదీన నిర్వహించనున్నారు.”

AP Polycet Hall Tickets Date Update telugu 2020
AP Polycet Hall Tickets Date Update telugu 2020

ఈ సందర్భంగా సెప్టెంబర్ 27వ తారీఖునాడు జరిగే  “పాలీసెట్ -2020” కు సంబంధించిన

హాల్ టికెట్స్ పాలిటెక్నిక్    వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (SBTET) కార్యదర్శి తెలిపారు.

ఈనెల 17 తర్వాత వెబ్ సైట్ నుంచి విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్స్ పని చేస్తాయని,

మరియు పాలీసెట్ -2020 ఎంట్రన్స్ పరీక్ష రాయబోయే విద్యార్థిని విద్యార్థులందరూ వారి హాల్ టికెట్స్ పై నిర్దేశించబడిన సమయానికి వారి వారి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని,

కరోనా వైరస్ నేపథ్యంలో కోవిడ్ నియమ నిబంధనలకు అనుగుణంగా పాలీసెట్ -2020 ఎంట్రన్స్ పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన జాగ్రత్తల మధ్య నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (SBTET) కార్యదర్శి తెలిపారు.

Website Link

నవోదయ లో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BECIL లో 4000 ఉద్యోగాలు సూపర్ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి.

THSTI నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

50% LikesVS
50% Dislikes



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here