ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నిర్వహించే రాత పరీక్ష తేదీ పై నిర్ణయం వచ్చినది. 

మొట్టమొదటి సారిగా ఈ విద్యా సంవత్సరంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ (IIIT) ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

AP RGUKUT Latest News 2020
AP RGUKUT Latest News 2020

ట్రిపుల్ ఐటీ తో పాటు  ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ (గుంటూరు ), వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ( వెంకట రామన్న గూడెం), వెంకటేశ్వర పశు సంవర్దక యూనివర్సిటీ ( తిరుపతి )లో డిప్లొమో ప్రవేశాలకు ఉమ్మడి పరీక్షను నవంబర్ 28, 2020 నాడు నిర్వహించనున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ సందర్భంగా నవంబర్ 28, 2020 న నిర్వహించ నున్న ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను అధికారులు తెలియచేసారు.

ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష -2020 పరీక్ష  – విధి విధానాలు   :

పరీక్ష దరఖాస్తు ప్రారంభం తేదీఅక్టోబర్ 28, 2020.
పరీక్ష దరఖాస్తు చివరి తేదీనవంబర్ 10, 2020

( 1000 రూపాయలు అపరాధ రుసుము తో నవంబర్ 15 వరకూ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ).

ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష -2020 పరీక్ష స్వరూపం – ముఖ్యంశాలు :

ట్రిపుల్ ఐటీ ప్రవేశపరీక్ష -2020 ను మొత్తం 100 మార్కులకు నిర్వహించనున్నారు.
మల్టిపుల్ ఛాయిస్ రూపంలో 100 మార్కుల ప్రశ్నపత్రాన్ని ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షలకు ఇవ్వబోతున్నారు.
ఈ ప్రవేశ పరీక్ష పూర్తిగా OMR ఆధారిత పరీక్ష గా జరగబోతున్నది.

ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షను నవంబర్ 28, 2020 వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల దాకా ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

10 వ తరగతి ప్రామాణికం గా మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ సబ్జెక్టులపై 100 మల్టిపుల్ ప్రశ్నలను ప్రశ్నపత్రంలో అడుగనున్నారు.

ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష సబ్జెక్టుల వారీగా కేటాయించిన మార్కులు :

గణితం ( మాథ్స్ )50
సైన్స్(భౌతిక & రసాయన శాస్త్రం )25
జీవశాస్త్రం ( బయాలజీ )25
మొత్తం మార్కులు100

ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా నిర్వహించబోయే ఈ ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నమూనా మోడల్ ప్రశ్నపత్రం గురించి క్రింద ఇవ్వబడిన వెబ్‌సైట్ లో చూసుకోవచ్చును.

website

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here

More Current Affairs

More Current Affairs

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్ 
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here