ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలకు ముఖ్యమైన ప్రకటన :

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.

AP Skill Development jobs 2020
AP Skill Development jobs 2020

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా వివిధ సంస్థల్లో వివిధ విద్యార్హతలతో పలు రకాల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటనలు విడుదల అయ్యాయి. AP Skill Development jobs 2020

ఉద్యోగాలు – వివరాలు :

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా వివిధ విద్యా అర్హతలతో ఈ క్రింది సంస్థలలో ఉద్యోగాలను కల్పిస్తున్నారు.

విభాగాల వారీగా ఉద్యోగాలు :

ఓలమ్ ఆగ్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.

విశాఖ జిల్లా పరవాడ రామ్ కీ గ్రూప్స్ సంస్థ.

టోల్ ప్లస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.

ఉద్యోగాల వారీగా విద్యా అర్హతలు :

ఓలమ్ ఆగ్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిప్లొమా మరియు మెకానిక్ కోర్సులలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 25 సంవత్సరాలు మధ్య ఉండవలెను.

రామ్ కీ గ్రూప్స్ సంస్థ :

విశాఖపట్నం జిల్లాలో పరవాడ లో ఉన్న రామ్ కీ గ్రూప్స్ సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీ. ఎస్సీ కోర్సును పూర్తి చేసి ఉండవలెను.

టోల్ ప్లస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ :

ఈ సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ కోర్సును పూర్తి చేసి ఉండవలెను.

ఇతర వివరాలు :

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా వివిధ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపిక కాబడిన అభ్యర్థులుకు నెల రోజుల ఉచిత వసతి మరియు శిక్షణ ను ఇచ్చి ఉద్యోగ అవకాశాన్ని కల్పించనున్నారు.

ముఖ్య గమనిక :

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాల గురించి మరింత ముఖ్యమైన సమాచారం తెలుసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవలెను.

ఫోన్ నంబర్లు :

9492141999.

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik HereLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here