ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలో ఖాళీగా ఉన్న వివిధ టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన తాత్కాలిక షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. AP Upcoming Teacher Jobs Schedule Released 2020

AP Upcoming Teacher Jobs Schedule Released 20020
AP Upcoming Teacher Jobs Schedule Released 20020

దీనికి సంబంధించిన మొత్తం ప్రాసెస్ 43 రోజుల్లో పూర్తి అయ్యేలా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మరియు దీనికి సంబంధించిన బదిలీలను ఆన్లైన్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది.

దీనికి సంబంధించిన షెడ్యూల్ క్రింద ఇవ్వబడిన విధంగా ప్రకటించడం జరిగింది.

షెడ్యూల్:

అడ్హాక్ ప్రమోషన్ కౌన్సిల్ నిర్వహించు తేదీఅక్టోబర్ 19 నుండి 20 వరకు
రీఅపోర్షన్ ఎక్ససైజ్ నిర్వహించు తేదీఅక్టోబర్ 21 నుండి 26 వరకు
స్కూల్లో వారీగా ఖాళీల కు సంబంధించిన వివరాలను ప్రకటించే తేదీఅక్టోబర్ 27 మరియు 28
హెచ్ఎం మరియు టీచర్ల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించు తేదీఅక్టోబర్ 29 నుండి నవంబర్ 2 వరకు
ఆన్లైన్లో దరఖాస్తుల పరిశీలన జరుగు తేదీనవంబర్ 3 నుండి 4 వరకు
ప్రొవిజినల్ సీనియారిటీ జాబితా విడుదల చేసే తేదీనవంబర్ 5 నుండి 9 వరకు
వెబ్సైట్ ద్వారా డి ఈ ఓ లకు అభ్యంతరాలు పంపవలసిన తేదీ లునవంబర్ 10 నుండి 12 వరకు
అభ్యంతరాలను పరిశీలించి పరిష్కారం తెలిపే తేదీలునవంబర్ 13 నుండి 15 వరకు
ఫైనల్ సీనియారిటీ జాబితాను విడుదల చేసే తేదీనవంబర్ 16 నుండి 18 వరకు
ఆన్లైన్ లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే తేదీలునవంబర్ 19 నుండి 21 వరకు
ఫైనల్ అలాట్మెంట్ ప్లేసెస్ లిస్ట్ విడుదల చేసే తేదీనవంబర్ 22 నుండి 27 వరకు
ఫైనల్ సెలక్షన్ లో లోపాలు ఉంటే వాటిని పరిశీలించి తేదీనవంబర్ 28 నుండి 29 వరకు
బదిలీ ఉత్తర్వుల పత్రాలను ప్రదర్శించే తేదీనవంబర్ 30

పైన ఇవ్వబడిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాత్కాలికంగా షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో విడుదల కాబోయే అఫీషియల్ నోటిఫికేషన్ నుండి వివరించడం జరుగుతుంది.

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్

50% LikesVS
50% DislikesLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here