Home A.P JOBS APEDCET 2020 Notification Released Telugu | APEDCET 2020 నోటిఫికేషన్ విడుదల

APEDCET 2020 Notification Released Telugu | APEDCET 2020 నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఎడ్ సెట్)  2020 నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఈ నోటిఫికేషన్ ను  విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ ఎగ్జామినేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. కావున 2020 2021 సంవత్సరానికిగాను రాష్ట్రంలోని వివిధ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లలో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన తేదీలను అనుసరించి అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. APEDCET 2020 Notification Released Telugu

APEDCET 2020 notification released
APEDCET 2020 notification released

ముఖ్యమైన తేదీలు :

ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ24 ఏప్రిల్ 2020
ఏపీ ఎడ్ సెట్ ఎగ్జామినేషన్ నిర్వహించే తేదీ9 మే 2020.

విభాగాల వారీగా ఖాళీలు:

బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) కోర్సు పొందాలనుకునే అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు, మరియు రెండేళ్ల పాటు ఈ కోర్స్ నిర్వహించడం జరుగుతుంది.

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ పాస్ అయి ఉండాలి.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక చేసుకునే విధానం:

ఉమ్మడి ప్రవేశ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

ఈ ఎగ్జామినేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు క్రింద ఇవ్వబడిన అఫీషియల్  వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

Notification

Website




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here