APEPDCL Jobs Application modify Date
A.P JOBS jobs Latest jobs

APEPDCL Jobs Application modify Date | APEPDCL దరఖాస్తులలో తప్పుల సవరణకు అవకాశం

APEPDCL Jobs Application modify Date
APEPDCL Jobs Application modify Date

 

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. APEPDCL లో ఎనర్జీ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నవారు వారి అప్లికేషన్ లో కొన్ని తప్పులు రావడం జరిగింది. వాటిని సరిచేసుకోవడానికి ఈ నెల 13 సాయంత్రం 4 గంటల వరకు సమయం ఉన్నట్లు APEPDCL తెలపడం జరిగింది.

దరఖాస్తు దారుల పదోతరగతి మార్కులను పరిగణనలోనికి తీసుకుంటారు.

APEPDCL వెబ్‌సైట్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. APEPDCL కి సంభందించి ఏ జాబ్స్ కావలన్న తప్పనిసరిగా మీరు telugucompetitive.com వెబ్‌సైట్ లో రిజిస్టర్ చేసుకోండి.

Full Notification Link and website Link

గ్రామ సచివాలయం ఉద్యోగాలకు మోడల్ పేపర్స్ ప్రిపేర్ అవ్వండి.

  •  
  •  
  •  
  •  
telugucompetitive
My name is nageswararao My Village Pulla Bhimadolu Mandal west godavari ap
https://www.telugucompetitive.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *