APMDCL లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు :

ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APMDCL) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మరియు మేనేజర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.

AP Mineral Development Corporation
AP Mineral Development Corporation

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.  

కేవలం ఈ మెయిల్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చును అనీ ఈ ప్రకటనలో పొందుపరిచారు.

AP Mineral Development Corporation

AP Mineral Development Corporation

ముఖ్యమైన తేదీలు :

ఈమెయిల్ దరఖాస్తుకు చివరి తేదిమే 22, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

జనరల్ మేనేజర్ (మార్కెటింగ్ )1
జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ )1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఎన్విరాన్మెంటల్ )1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (కాంట్రాక్టు మేనేజ్మెంట్ )1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (F&A /టాక్సషన్ )1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (CSR)1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్ )1
మేనేజర్ (సర్వే /GIS)1
మేనేజర్ (ఫైనాన్స్ )4
మేనేజర్ (కాంట్రాక్టు అడ్మిన్ )1
మేనేజర్ (ఐటీ )1
మేనేజర్ (మైనింగ్ )3
మేనేజర్ (కంపెనీ సెక్రటరీ )1
AP Mineral Development Corporation
AP Mineral Development Corporation

అర్హతలు :

సంబంధిత విభాగాల ఉద్యోగాలను అనుసరించి డిప్లొమా (సివిల్ /మైనింగ్ )/బీ. టెక్ (ఐటీ )/ మైనింగ్ ఇంజనీరింగ్/ బీ. కామ్/సీఏ /ఎంబీఏ (మార్కెటింగ్ /ఫైనాన్స్ )/ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చును.

ఈ ఉద్యోగాల విద్యా అర్హతలకు సంబందించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీషియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 60 సంవత్సరాలకు మించరాదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ ఈమెయిల్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

AP Mineral Development Corporation
AP Mineral Development Corporation

జీతం :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు  60,000 రూపాయలు నుండి 1,00,000 రూపాయలు పైన జీతముగా లభించనుంది.

ఈమెయిల్ అడ్రస్ :

[email protected]

Website 

Notification
1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here