అపోలో ఫార్మసీ లో ఉద్యోగాలకు APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూల నిర్వహణ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ప్రముఖ నగరాలు అయిన కాకినాడ మరియు విశాఖపట్నం నగరములలో ఉన్న అపోలో ఫార్మసీలలో ఖాళీగా ఉన్న ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC), తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో తాజాగా విడుదల అయినది.

APOLLO Jobs 2021 Update Telugu
APOLLO Jobs 2021 Update Telugu

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

APSSDC ఆధ్వర్యంలో భర్తీ కాబోయే ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రతిభ, పని తీరును బట్టి పేర్మినెంట్ చేసే అవకాశం కలదు. APOLLO Jobs 2021 Update Telugu

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏపీ రాష్ట్రం కాకినాడ  మరియు విశాఖపట్నం నగరాలలో ఉన్న అపోలో హాస్పిటల్స్ లో పోస్టింగ్స్ కల్పించబడతాయి.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదిఏప్రిల్ 8, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 10గంటలకు

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

ప్రగతి డిగ్రీ కాలేజీ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.

విభాగాల వారీగా ఖాళీలు :

ఫార్మసిస్ట్ 30

అర్హతలు :

పీసీఐ సర్టిఫికెట్ తో ఎం. ఫార్మసీ /బీ. ఫార్మసీ /డీ. ఫార్మసీ కోర్సులను పూర్తి చేసిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్స్ ను చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

హెచ్. ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 10,000 రూపాయలు నుండి 15,000 రూపాయలు నెలకు జీతంగా లభిస్తుంది.

ఈ జీతంతో పాటు ఇన్సెంటివ్స్, వార్షిక బోనస్ లు మరియు ప్రతీ సంవత్సరం శాలరీ ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ కూడా లభిస్తాయి.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

9010737998

1800-425-2422

Registration Link 

Website 

తప్పనసరిగా కామెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Click Here  
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here