AP PETCET Exams Postponed

ఆంధ్రప్రదేశ్ లో పిఇటి (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) కోర్సు లో ప్రవేశం కొరకు నిర్వహించు  పీఈసెట్ పరీక్షలు వాయిదా పడ్డాయి.

ఈ నెల 13 నుండి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ పరీక్షలు జరగాల్సి ఉంది.

అయితే బంగాళాఖాతం లో ఎర్పడిన వాయుగుండం వలన గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటం తో ఈ పరీక్షలు వయీదా వేసారు.

తిరిగి ఈ నెల 19 నుండి 23 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

WEBSITE

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్

50% LikesVS
50% Dislikes



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here