క్రింద ఇవ్వబడిన బిట్స్ APPSC మరియు ఇతర పరీక్షలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి కావున అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన కి చదివి పోటి పరీక్షలలో ఎక్కువ మార్కులు సంపాధించవచ్చును. APPSC and All Exams General knowledge Questions Telugu

1) అంతరిక్షం లో నికి వెళ్ళిన రెండు వ వ్యక్తి ఎవరు ?

A) అలాన్ షేఫర్ట్ .

2) భారత్ దేశం లో ఎతైన డ్యామ్ ఏది ?

A) తెహ్రీ ఆనకట్ట .

3) అలహాబాదు కొత్త పేరు ఏమిటి ?

A) ప్రయాగ్ రాజ్ .

APPSC and All Exams General knowledge Questions Telugu
APPSC and All Exams General knowledge Questions Telugu

4) తొలి భారత్ ఐసి ఎస్ ఆఫీసర్ ఎవరు ?

A) సత్యేంద్ర నాధ్ ఠాగోర్ .

5) ‘యునైటెడ్ నేషన్ ‘ అనే పేరును ఎవరు ప్రతిపాదించారు ?

A) ఎఫ్ . డి . రూసెవెల్డ్ .

6) అమెన్ స్టీ ఇంటర్నేషనల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

A) లండన్ .

7) ఫతేపూర్ సిక్రీ స్థాపకుడు ఎవరు ?

A) అక్బర్ .

8) ఆఫ్ఘనిస్తాన్ యొక్క పార్లమెంటు పేరు ఏమిటి ?

A) శోర .

9) ఏ స్వాతంత్ర్య సమరయోధుడు డను “దేశ భంధు ” అని పిలుస్తారు ?

A) చిత్త రంజన్ దాస్ .

10) రెడ్ క్రాస్ స్థాపకుడు ఎవరు ?

A) హెన్రీ డనాంట్

తప్పనిసరిగా మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి. కామెంట్ రాయడం ద్వారా రిప్లై వస్తుంది. జాబ్స్ మీకు నచ్చితే గుడ్ జాబ్స్ ని కామెంట్ రాయండి.

Railway NTPC Next Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్ 
2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here