ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. 

ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్  – 1 పరీక్షల వాయిదాను  ఏపీపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. 

Appsc Group -1 Mains 2020 Exams Latest Breaking News
Appsc Group -1 Mains 2020 Exams Latest Breaking News

ఏపీపీఎస్సీ గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్  హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలతో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. Appsc Group -1 Mains 2020 Exams Latest Breaking News

గత షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే నెల నవంబర్ 2వ తారీఖు నుండి 13 వ తారీఖు వరకూ గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉండగా.

ఏపీ హైకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఏపీపీఎస్సీ తీసుకున్న నిర్ణయం ద్వారా గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి.

గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షల కొత్త తేదీలను ఈనెల అక్టోబర్ 29 వ తేదీన వెల్లడిస్తామని ఏపీపీఎస్సీ ఒక ప్రకటన ద్వారా తెలిపింది.

గ్రూప్ – 1 ప్రిలిమ్స్ కీ పై కొందరు అభ్యర్ధులు హైకోర్టు ను ఆశ్రయించడంతో నేడు ఆంధ్రప్రదేశ్  హైకోర్టు ఈ విషయాన్నీ విచారించగా ప్రిలిమ్స్ కీ ని రివైజ్డ్ చేసి మరలా ప్రకటించాలని.

అప్పటివరకూ  ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ హైకోర్టు ఏపీపీఎస్సీ కి సూచించడంతో

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తూ తమ  నిర్ణయంను కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. APPSC నుంచి మరిన్ని ముఖ్యమైన ప్రకటనలు Clik Here

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here