APPSC జూనియర్ లెక్చరర్ ఫలితాలు విడుదల:

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (జనరల్ రిక్రూట్మెంట్) జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ లో జరిగిన మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది.

APPSC Junior Lecturer Results Released 2020
APPSC Junior Lecturer Results Released 2020

ఈ ఎగ్జామినేషన్ కు హాజరైన అభ్యర్థుల యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ లో ఉన్న మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరిగింది.

ఈ ఎగ్జామినేషన్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల అయిన తరువాత ఓరల్ టెస్ట్ (ఇంటర్వ్యూ) కు హాజరు కావాల్సి ఉంటుంది.

కావున  ఎగ్జామినేషన్ కు హాజరైన అభ్యర్థులు  ఈ క్రింద ఇవ్వబడిన వెబ్ సైట్లోకి వెళ్లి ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు

క్రింది ఇవ్వబడిన లింకు క్లిక్ చేయడం ద్వారా అభ్యర్థులు సెలెక్ట్ అయిన వారి జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

More Updates APPSC

Website

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here