Home A.P JOBS APPSC Polytechnic Lecturers Initial Answer Key Released 2020 | APPSC పాలిటెక్నిక్ లెక్చరర్స్...

APPSC Polytechnic Lecturers Initial Answer Key Released 2020 | APPSC పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇనిషియల్ ఆన్సర్ కీ విడుదల

APPSC Polytechnic Lecturers Initial Answer Key Released 2020
APPSC Polytechnic Lecturers Initial Answer Key Released 2020

[Sassy_Social_Share]

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇనిషియల్ ఆన్సర్ కీ విడుదల చేయడం జరిగింది.

కావున ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన వెబ్ సైట్ లోకి వెళ్ళి తమ వివరాలను సబ్మిట్ చేయడం ద్వారా ఆన్సర్ కీ పొందగలరు.
క్రింద ఇవ్వబడిన లింకు ను క్లిక్ చేయడం ద్వారా అభ్యర్థులు తమ ఆన్సర్ కీ  డౌన్లోడ్ చేసుకోగలరు.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

తప్పనిసరిగా మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి. మీ అభిప్రాయన్ని కామెంట్ రాయండి. వెబ్‍సైట్ లో కుడి ప్రక్కన కనిపిస్తున్న బెల్ బటన్ మీద క్లిక్ చెయ్యండి.

Website

Answer key Link




1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here