ఆంధ్ర[రాదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వీసీ ,మేనేజింగ్ డైరెక్టర్ గా సీనియర్ లిప్స్ అధికారి ఆర్ఫీ ఠాకూర్ ను ప్రభుత్వం నియమించింది.

గత జులై లో ఆర్టీసీ ఎండీ గా ఉన్న మాదిరెడ్డి ప్రతాప్ ఏ పీఎస్పీ కి బదిలీ కావడం తో ముఖ్యకార్యదర్శి ఏంటీ కృష్ణబాబు ఎండీ గా ఇంచార్జి బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

APSRTC MD latest Update
APSRTC MD latest Update

ఇకపై ఆర్టీసీ మనగింగ్ బాధ్యతలతో పాటు ప్రింటింగ్,స్టేషనరీ సైతం ఠాకూర్ పర్యవేక్షించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో వైపీసీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది.

గత ఏడాది ఉద్యోగులను ప్రభుత్వం లో విలీనం చేసినప్పటికీ సాంకేతిక కారణాలతో విలీనం జరగలేదు.

ఉద్యోగుల విలీనం తర్వాత ఆర్టీసీ ఎండీగా ,ప్రజా రవాణా శాఖ కమిషనేర్ గా మాదిరెడ్డి ప్రతాపరెడ్డి ని ప్రభుత్వం నియమించింది.

గత జులై లో ఆయనను బదిలీ చేసిన ప్రభుత్వం రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుకు ఆర్టీసీ ఇంచార్జి బాధ్యతలను అప్పగించింది ఇప్పుడు అయన స్థానంలో ఠాకూర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జనవరి 4వ తేదీన జరిగిన రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు షిఫ్ట్ 1లో వచ్చిన ప్రశ్నలు

Railway NTPC Model Paper

మరిన్ని రైల్వే ఉద్యోగాలు Clik Here

More Current Affairs

తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

AP లో మరిన్ని ఉద్యోగాలు

TS లో మరిన్ని ఉద్యోగాలు

మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here 
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here