ఆంధ్రప్రదేశ్ APSSDC కి సంబందించి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఫోన్‌పే కి సంబందించి రావడం జరిగింది. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవలెను, ఒక మంచి స్మార్ట్ మొబైల్ ఫోన్, మరియు ఒక బైక్ ని కలిగి ఉండవలెను. అభ్యర్థులు అప్లై చేసుకొవడానికి కూడా లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

APSSDC phone pe Jobs Telugu
APSSDC phone pe Jobs Telugu

APSSDC లో ప్రతి రోజు అనేక మంచి ప్రైవేట్ జాబ్స్ వస్తు ఉంటాయి, కావున అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ని ప్రతి రోజు చూస్తు ఉండండి.

మీరు పని చెయ్యవలసిన కంపెని :

ఫోన్‌ పే గా చెప్పడం జరుగుతుంది.

ఉద్యోగం:

మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్

మొత్తం ఖాళీలు:

75

అర్హతలు:

ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఎవరైన అప్లై చేసుకోవచ్చును.

వయస్సు:

25-35 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.

జీతం:

11,500 మరియు PF+Insurance+incentives (3000 to 5000)

అనుభవం:

సేల్స్ లో కనీసం 6 నెలల అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

కలిగి ఉండవలసినవి:

ఒక టూవీలర్ బైక్ మరియు స్మార్ట్ ఫోన్

ఎవరు అప్లై చేసుకోవాలి:

కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చును.

జిల్లా వారీగా ఖాళీలు:

అనంతపూర్5
చిత్తోర్ మరియు తిరుపతి2
గుంటూర్ అర్బన్2
కాకినాడ7
కర్నూల్2
ప్రకాశం4
రాజమండ్రి2
విజయవాడ సెంట్రల్ మరియు ఈస్ట్7
విజయవాడ పశ్చిమ4
వైజాగ్ సెంట్రల్10
వైజాగ్ ఈస్ట్4
వైజాగ్ అప్8
వైజాగ్ వెస్ట్2
విజయనగరం మరియు శ్రీకాకుళం8
పశ్చిమ గోదావరి6
వై.ఎస్.ఆర్ కదప2

అభ్యర్థులు చూసుకొవడానికి AP స్కిల్ డెవలప్ మెంట్ ట్వటర్ పోస్ట్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. చూడండి ప్రెండ్స్ తప్పనిసరిగా కామెంట్ రాయండి మీ ప్రెండ్స్ కి వాట్సప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా షేర్ చెయ్యండి.

Apply Phone pe Jobs Link

More Current Affairs

More Current Affairs

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్  
2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here