ఫార్మస్యూటికల్స్  లో ప్రొడక్షన్ కెమిస్ట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ :

APSSDC కు సంబంధించి ఒక ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబడే ఉద్యోగాలకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు.

APSSDC Production Chemist latest jobs 2020
APSSDC Production Chemist latest jobs 2020

ఈ ప్రకటన ద్వారా  ప్రొడక్షన్ కెమిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.ఈ ప్రకటన ద్వారా వచ్చిన ఉద్యోగాలకు అప్లై చేయడానికి కూడా క్రింద లింక్స్ ఇవ్వడం జరిగినది.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి ప్రతి రోజు అనేక ప్రయివేట్ ఉద్యోగాలకు సంబంధించిన మంచి ప్రకటనలు వస్తుంటాయి. కావున ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైటు ను ప్రతి రోజు చూస్తూ ఉండండి.

ముఖ్యమైన తేదీలు :

రిజిస్ట్రేషన్స్ కు  చివరి తేదీనవంబర్ 24,2020

మొత్తం ఉద్యోగాలు :

ప్రొడక్షన్ కెమిస్ట్30

విద్యార్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి  B. Sc ( కెమిస్ట్రీ ) కోర్సును పూర్తి చేసి ఉండవలెను.2019 సంవత్సరం పాస్ కాండిడేట్స్ అర్హులు అని ప్రకటనలో పొందుపరిచారు.

వయస్సు :

ఈ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు (male) మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 26 సంవత్సరాల మధ్యన ఉండవలెను.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. టెక్నికల్ రౌండ్ మరియు         హెచ్. ఆర్ రౌండ్ ను నిర్వహిస్తారు.

జీతభత్యాలు :

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 11,000రూపాయలు వేతనంగా అందుతుంది. ఈ వేతనంతో ఇతర బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

వర్క్ లొకేషన్ :

Sionc Pharmaceuticals Pvt. Ltd,

Plot No : 34A,

Road No : 1,

JN. Pharma City,

Parawada,

Visakhapatnam.

ముఖ్యగమనిక :

ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కోసం ఈ క్రింది ఫోన్ నెంబర్ ను సంప్రదించవలెను.

ఫోన్ నెంబర్ :

9292553352.

Apply Now

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్  
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here