Notification
A.P JOBS jobs Latest jobs

Army Recruitment Office Visakhapatnam Rally | ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలో ఉన్న గవర్నమెంట్ ఆర్ట్స్ డిగ్రీ అండ్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ విశాఖపట్నం రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ లోని ఆరు జిల్లాల అభ్యర్థులు అనగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మరియు కృష్ణ జిల్లాలోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. Army Recruitment Office Visakhapatnam Rally

Notification
Army Recruitment Office visakhapatnam Rally

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ 23 సెప్టెంబర్ 2019
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 22 అక్టోబర్ 2019
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీ అక్టోబర్ 23 తర్వాత
రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగు తేదీలు 7 నవంబర్ 2019 నుండి 17 నవంబర్ 2019 వరకు

విభాగాల వారీగా ఖాళీలు:

సోల్జర్ జనరల్ డ్యూటీ
సోల్జర్ టెక్నికల్
Soldier టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్
సోల్జర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్
Soldier ట్రేడ్స్ మెన్ (10 వ తరగతి)
సోల్జర్ ట్రేడ్స్ మెన్ (8 వ తరగతి)

అర్హతలు:

సోల్జర్ జనరల్ డ్యూటీ:
పదవ తరగతి లేదా మెట్రిక్యులేషన్ లో అగ్రి గేట్లో కనీసం 45 శాతం మార్కులు మరియు ప్రతి సబ్జెక్టు లోను 33శాతం మార్కులను కలిగి ఉండాలి.
మరియు హైట్ 166 సెంటీమీటర్లు
& 50 కేజీలు
మరియు చెస్ట్ 77 సెంటీమీటర్లు ఉండాలి

సోల్జర్ టెక్నికల్:

10+2 లేదా ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులను కలిగి ఉండి అగ్రి గేట్లో కనీసం 50 శాతం మార్కులు మరియు ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం మార్కులను కలిగి ఉండాలి
హైట్ 165 సెంటీ మీటర్లు
వెయిట్ 50 కేజీలు
మరియు చెస్ట్ 77 సెంటీమీటర్లు ఉండాలి

1. సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్:

10+2 లేదా ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులను కలిగి ఉండి అగ్రి గేట్లో కనీసం 50
శాతం మార్కులు మరియు ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం మార్కులను కలిగి ఉండాలి
మరియు హైట్ 165 సెంటీ మీటర్లు
వెయిట్ 50 కేజీలు
మరియు చెస్ట్ 77 సెంటీమీటర్లు ఉండాలి

2. సోల్జర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్:

ఏ విభాగంలో అయినా 10+2 లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి
మరియు అగ్రి గేట్ లో 6 0 శాతం మార్కులు మరియు ప్రతి సబ్జెక్టులోనూ 50 శాతం మార్కులు ఉండాలి
తప్పనిసరిగా 12వ తరగతిలో ఇంగ్లీష్ మరియు మ్యాథమెటిక్స్, అకౌంట్స్ మరియు బుక్ కీపింగ్ లో 50 శాతం మార్కులు కలిగి ఉండాలి
మరియు హైట్ 162 సెంటీమీటర్లు
వెయిట్ 50 కేజీలు
& చెస్ట్ 77 సెంటీమీటర్లు ఉండాలి

3. సోల్జర్ ట్రేడ్స్ మెన్ (పదవ తరగతి):

పదవ తరగతి నార్మల్ గా పాస్ అయి ఉండాలి
మరియు ప్రతి సబ్జెక్టులోనూ 33శాతం మార్కులను కలిగి ఉండాలి.
హైట్ 166 సెంటీమీటర్లు
వెయిట్ 48 కేజీలు
మరియు చెస్ట్ 76 సెంటీమీటర్లు ఉండాలి

4. సోల్జర్ ట్రేడ్స్ మెన్ (ఎనిమిదవ తరగతి)

8 తరగతి నార్మల్ గా పాస్ అయి ఉండాలి
మరియు ప్రతి సబ్జెక్టులోనూ 33శాతం మార్కులను కలిగి ఉండాలి
హైట్ 166 సెంటీమీటర్లు
వెయిట్ 48 కేజీలు
మరియు చెస్ట్ 76 సెంటీమీటర్లు ఉండాలి

వయసు:

17 సంవత్సరాల 6 నెలల నుండి పోస్టు ను బట్టి 23 సంవత్సరాల వరకు ఉండాలి

ధరకాస్తు చేసుకునే విధానం:

అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ , కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

అతి ముఖ్యమైన లింక్స్ క్రింద ఇవ్వడం జరిగింది.

Website

Notification


  •  
  •  
  •  
  •  
telugucompetitive
My name is nageswararao My Village Pulla Bhimadolu Mandal west godavari ap
https://www.telugucompetitive.com

One thought on “Army Recruitment Office Visakhapatnam Rally | ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ విశాఖపట్నం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *