Home A.P JOBS Army Recruitment Secunderabad Rally 2019 latest | ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఆఫీస్ సికింద్రాబాద్...

Army Recruitment Secunderabad Rally 2019 latest | ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఆఫీస్ సికింద్రాబాద్ నోటిఫికేషన్

తెలంగాణ జిల్లాలోని కరీంనగర్ లో ఉన్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులు అర్హులైన వారందరూ దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

Army Recruitment Secunderabad Rally 2019 latest
Army Recruitment Secunderabad Rally 2019 latest

ముఖ్యమైన తేదీలు:

[Sassy_Social_Share]

దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీఆగస్టు- 23- 2019
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీసెప్టెంబర్- 22- 2019
ర్యాలీ జరుగు తేదీలుఅక్టోబర్- 7- 2019 నుండి అక్టోబర్- 17- 2019 వరకు


విభాగాల వారీగా ఖాళీలు:

సోల్జర్ జనరల్ డ్యూటీ
సోల్జర్ టెక్నికల్
సోల్జర్ టెక్నికల్ (ఏవియేషన్ ఎగ్జామినర్)
సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్
సోల్జర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్
సిపాయి ఫార్మా
సోల్జర్ ట్రేడ్స్ మెన్ (పదవ తరగతి పాస్)
సోల్జర్ ట్రేడ్స్ మెన్ (ఎనిమిదవ తరగతి పాస్)

అర్హతలు:

సోల్జర్ జనరల్ డ్యూటీ:

పదవ తరగతి లేదా మెట్రిక్యులేషన్ లో కనీసం 45 శాతం మార్కులతో మరియు ప్రతి సబ్జెక్టు లోను 33 శాతం మార్కులను కలిగి ఉండాలి
మరియు హైట్ 166 సెంటీమీటర్లు మరియు వెయిట్ 50 కేజీలు మరియు చెస్ట్ 77 సెంటీమీటర్లు ఉండాలి.

Soldiers టెక్నికల్/ Soldiers టెక్నికల్ ఏవియేషన్ ఎగ్జామినర్:

10+2 లేదా ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులను కలిగి ఉండి కనీసం 50 శాతం మార్కులతో మరియు ప్రతి సబ్జెక్టు లోను 40 శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి

మరియు హైట్ 165 సెంటీ మీటర్లు
& వెయిట్ 50 కేజీలు
మరియు చెస్ట్ 77 సెంటీమీటర్లు ఉండాలి

సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్:

10+2 లేదా ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులను కలిగి ఉండి కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉంది ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం మార్కులు ఉండాలి
మరియు హైట్ 165 సెంటీమీటర్లు
వెయిట్ 50 కేజీలు
చెస్ట్ 77 సెంటీమీటర్లు ఉండాలి

Soldiers క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్:

10+2 లేదా ఇంటర్మీడియట్ లో 60 శాతం మార్కులు మరియు ప్రతి సబ్జెక్టు లోనూ 50 శాతం మార్కులు ఉండాలి మరియు ఇంటర్మీడియట్ లో మ్యాథమెటిక్స్/ అకౌంట్స్/ బుక్ కీపింగ్ లో 50 శాతం మార్కులు ఉండాలి
మరియు హైట్ 162 సెంటీమీటర్లు
వెయిట్ 50 కేజీలు
చెస్ట్ 77 సెంటీమీటర్లు ఉండాలి

సిపాయి ఫార్మా:

10+2 లేదా ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మరియు ఇంగ్లీష్ సబ్జెక్ట్ను కలిగి ఉండాలి
మరియు స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ లేదా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నమోదు చేసుకుని డి ఫార్మాలో కనీసం 50 శాతం మార్కులను కలిగి ఉండాలి
మరియు హైట్ 165 సెంటీమీటర్లు
వెయిట్ 50 కేజీలు
చెస్ట్ 77 సెంటీమీటర్లు ఉండాలి.

సోల్జర్ ట్రేడ్ మెన్ (పదవ తరగతి):

పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి
మరియు ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులను కలిగి ఉండాలి
మరియు హైట్ 166 సెంటీమీటర్లు
వెయిట్ 48 కేజీలు
చెస్ట్ 76 సెంటీమీటర్లు ఉండాలి

Soldiers ట్రేడ్స్ మెన్ (ఎనిమిదవ తరగతి):

ఎనిమిదవ తరగతి పాస్ అయ్యి ఉండాలి
మరియు ప్రతి సబ్జెక్ట్ లోనూ 33శాతం మార్కులు ఉండాలి
మరియు హైట్ 166 సెంటీమీటర్లు
వెయిట్ 48 కేజీలు
చెస్ట్ 76 సెంటీమీటర్లు ఉండాలి

వయసు:

పోస్టు ల ను బట్టి 17 నుండి 25 సంవత్సరాల మధ్య వయసును కలిగి ఉండాలి

దరఖాస్తు చేసుకునే విధానం:

అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Website Link

Notification Link




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here