about atal tunnel highway

అటల్ టన్నెల్ స్వరంగ మార్గాన్ని సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఏత్తు లో నిర్మించారు.

మనాలి నుండి లేహ్ ను కలపడానికి హిమాచల్ ప్రదేశ్ లోని కొండ ప్రాంతంలో దీనిని నిర్మించారు.

దీనిని ప్రస్తుత ప్రదాని నరేంద్ర మోదీ గారు అక్టోబర్ 3, 2020 న ప్రారంభించారు దీని మొత్తం వ్వయం 2003,200 కోట్లు.దీనికి మన మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పాయ్ పేరు మీదగా అటల్ టన్నెల్ అని పేరు పెట్టారు.

ఈ టన్నెల్ వలన మనాలి మరియు లేహ్ మధ్య 46 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. టన్నెల్ పొడవు(9.2) కిలో మీటర్లు.

టన్నెల్ లో ప్రతి 500 మీటర్లకు ఒక అత్యవసర ద్వారం ఉంటుంది. మరియు ప్రతి అరవై మీటర్లకు ఒక సిసి కెమేరా ఉంటుంది.

2010 జూన్ 28 న సోనియా గాంధీ గారు దీనిని ప్రాంభించారు.

Railway NTPC Next Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here