BECIL Recruitment 33 Jobs Vacancy 2019
A.P JOBS All India jobs jobs TS JOBS

BECIL Recruitment 33 Jobs Vacancy 2019 | BECIL నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ నుండి కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా GIS అనలిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇండియాలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ లేదా ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టులలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. BECIL Recruitment 33 Jobs Vacancy 2019

BECIL Recruitment 33 Jobs Vacancy 2019
BECIL Recruitment 33 Jobs Vacancy 2019

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ 9/9/2019
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 18 – 9 – 2019
ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరి ఫికేషన్ జరుగు తేదీలు 20-9-2019 నుండి 25-9-2019 వరకు

పోస్టుల సంఖ్య:

GISఅనలిస్ట్ విభాగంలో మొత్తం 33 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

విభాగాల వారీగా ఖాళీలు:

సీనియర్ GIS అనలిస్ట్ 20
GIS అనలిస్ట్ 13

అర్హతలు:

సీనియర్ GIS అనలిస్ట్:

GIS లో ఎంఎస్సీ చేసి ఉండాలి,GIS లో మాస్టర్స్ చేసి ఉండాలి,BE-CIVIL/ జియో ఇన్ఫర్మేటిక్స్ చేసి ఉండాలి
మరియు సంబంధిత విభాగంలో కావలసిన అనుభవం కలిగి ఉండాలి.

GIS అనలిస్ట్:

GIS లో ఎం ఎస్ సి ఉండాలి,GIS లో మాస్టర్ చేసి ఉండాలి
లేదా
BE-CIVIL/ జియో ఇన్ఫర్మేటిక్స్ చేసి ఉండాలి
లేదా
సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేసి ఉండాలి మరియు రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి
లేదా
GIS లో డిప్లమా/ రిమోట్ సెన్సింగ్ లో సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి
మరియు సంబంధిత విభాగంలో కావలసిన అనుభవం కలిగి ఉండాలి

వయస్సు:

18 నుండి 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి మరియు రూల్స్ ప్రకారం కేటగిరీలను బట్టి ఏజ్ రిలాక్సేషన్ కలదు.

జీతం:

పోస్టు ను బట్టి 47, 000 నుండి 56, 800 వరకు ఉంటుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

చెల్లించవలసిన ఫీజు:

అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు

అతి ముఖ్యమైన లింక్స్ క్రింద ఇవ్వడం జరిగింది. మీ అభిప్రాయన్ని క్రింద కామెంట్ రాయండి.

BECIL 3000 ఉద్యోగాల గురించి తెలుసుకోవడానికి క్లిక్ చెయ్యండి

Website

Notification

  •  
  •  
  •  
  •  
telugucompetitive
My name is nageswararao My Village Pulla Bhimadolu Mandal west godavari ap
https://www.telugucompetitive.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *