ఉదయగిరి మెరిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ లో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ అకాడమీ

ఉదయగిరి లోని మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు  క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. Campus Placement Drive Recruitment 2020

ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ ను హెచ్ సి ఎల్ మరియు ఆంధ్ర ప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది

నెల్లూరు ప్రకాశం కడప చిత్తూరు జిల్లాలోని అర్హులైన అభ్యర్థులు అందరూ డ్రైవ్ కు హాజరు కావచ్చు. Campus Placement Drive Recruitment 2020

Campus Placement Drive Recruitment 2020
Campus Placement Drive Recruitment 2020

అర్హతలు:

ఈ డ్రైవ్ కు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ఏ విభాగంలో అయినా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి లేదా BCA, MCA, MSc కంప్యూటర్స్,BSc కంప్యూటర్స్ లో డిగ్రీ పాసైన అభ్యర్థులు అందరూ హాజరు కావచ్చు

మరియు 2017, 2018, 2019, 2020 సంవత్సరం లో పాస్ అవుట్ అయిన అభ్యర్థులు మాత్రమే అర్హులు

జీతం:

ఈ డ్రైవ్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సంవత్సరానికి 2.60 లక్షలు జీతం ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన మొబైల్ నంబర్లకు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది
మరియు పైన ఇవ్వబడిన తేదీలలో క్యాంపస్ ప్లేస్మెంట్  డ్రైవ్ కు హాజరు కావాల్సి ఉంటుంది

ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు క్రింద ఇవ్వబడిన మొబైల్ నెంబర్లకు సంప్రదించగలరు

94911 83588
9493 440255

తప్పనిసరిగా మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి. కామెంట్ రాయడం ద్వారా రిప్లై వస్తుంది. జాబ్స్ మీకు నచ్చితే గుడ్ జాబ్స్ ని కామెంట్ రాయండి.

Railway NTPC Next Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here