బ్యాంకు ఉద్యోగాల నోటిఫికేషన్స్ గురించి ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త.

కెనరా బ్యాంకు నుంచి భారీగా  ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల అయినది.

Canara Bank Jobs Recruitment 2020
Canara Bank Jobs Recruitment 2020

కెనరా బ్యాంకుల్లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ( స్కేల్ -1,2) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయినది.ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. Canara Bank Jobs Recruitment 2020

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదీనవంబర్ 25, 2020
దరఖాస్తు చివరి  తేదీడిసెంబర్ 15,2020
ఆన్లైన్ పరీక్ష నిర్వహణ తేదీజనవరి /ఫిబ్రవరి 2021

ఉద్యోగాలు వివరాలు :

కెనరా బ్యాంకు నుంచి వెలువడిన తాజా నోటిఫికేషన్ ద్వారా కెనరా బ్యాంకుల్లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్స్ మరియు షెడ్యూల్  ట్రైబ్స్ కేటగిరీ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (స్కేల్ -1,2) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విభాగాల వారీగా ఉద్యోగాలు :

బ్యాక్ అప్ అడ్మినిస్ట్రేటర్4
ఎక్స్ట్రాక్ట్, ట్రాన్సఫార్మ్ లోడ్ స్పెషలిస్ట్5
BI స్పెషలిస్ట్5
ఏంటీవైరస్ అడ్మినిస్ట్రేటర్5
నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్10
డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్12
డెవలపర్ / ప్రోగ్రామర్25
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్21
SOC  అనలిస్ట్4
మేనేజర్  లా43
కాస్ట్ అకౌంట్1
ఛార్టర్డ్ అకౌంటంట్20
మేనేజర్ – ఫైనాన్స్21
ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్4
ఎథికల్ హ్యకెర్స్ పెనెన్ట్రేషన్ టెస్ట్స్2
సైబర్ ఫోరెన్సిక్ అనలిస్ట్2
డేటా మైనింగ్ ఎక్స్పర్ట్స్2
OFSAA అడ్మినిస్ట్రేటర్2
OFSST టెక్నో ఫంక్షనల్5
బేస్ 24 అడ్మినిస్ట్రేటర్2
స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్4
మిడిల్ వేర్ అడ్మినిస్ట్రేటర్5
డేటా ఎనాలిసిస్2
ట్రైబల్ కేటగిరీ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ :
మేనేజర్13
సీనియర్ మేనేజర్1

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు విభాగల వారీగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి  BE/B. TECH/ME/M. TECH/CA/M. Sc(స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ ) కోర్సులలో ఉత్తీర్ణత పొంది ఉండవలెను.మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం.

వయో పరిమితి :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయసు 20 సంవత్సరాలనుండి 35 సంవత్సరాల మధ్య ఉండవలెను.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ కీ చెందిన అభ్యర్థులు 600 రూపాయలు మరియు మిగిలిన కేటగిరీ కు చెందిన అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు రుసుముగా చెల్లించవలెను.

ఎంపిక విధానం :

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్, ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్స్ మరియు ఇంటర్వ్యూ ల ద్వారా వివిధ దశలలో ఎంపిక చేయనున్నారు.

జీత భత్యాలు – వివరాలు :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగ విభాగాలను అనుసరించి  23,700 రూపాయలు నుండి 51,490 రూపాయలు వరకూ వేతనాన్ని పొందనున్నారు.

Website

Notification

Apply Now – 25-11-2020
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here