భారత్ లోని ప్రధాన సరస్సుల వివరాలు “సాంబార్” అనే పేరు గల సరస్సు దేశంలోని రాజస్తాన్ రాష్ట్రంలో ఉంది. దీనిని అతి పెద్దదైన ఉప్పు నీటి సరస్సుగా చెప్తారు. “ఊలార్” అనే పేరు గల సరస్సు దేశంలోని జమ్మూ-కాశ్మీర్ లో ఉంది. దీనిని అతి పెద్ద మంచి నీటి సరస్సుగా చెప్తారు. “కొల్లేరు” అనేటటువంటి సరస్సు దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల పశ్చిమ గోదావరి-కృష్ణ జిల్లాల మద్య విస్తరించి ఉంది. “పులికాట్” అనే అటువంటి సరస్సు దేశంలోని […]
Preparation
Designations of persons in Telugu states A.P | తెలుగు రాష్ట్రాలలోని వ్యక్తుల బిరుదులు తెలుసుకుందాం
తెలుగు రాష్ట్రాలలోని వ్యక్తుల బిరుదులు, Designations of persons in Telugu states A.P ఆంధ్ర కేసరి అనే బిరుదు టంగుటూరి ప్రకాశం పంతులు గారికి రావడం జరిగింది. అమర జీవి మరియు ఆంధ్ర రాష్ట్ర పిత అనే బిరుదులు పొట్టి శ్రీరాములు గారికి రావడం జరిగింది. కవికోకిల అనే బిరుదు దువ్వూరి రామిరెడ్డి గారికి రావడం జరిగింది. విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్ అనే బిరుదు డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారికి రావడం జరిగింది. […]
learn about the skeletal system | అస్థిపంజర వ్యవస్థ గురించి తెలుసుకుందాం
అస్థిపంజర వ్యవస్థ : అస్థిపంజరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్టియాలజీ అని పిలవడం జరుగుతుంది. అస్థిపంజరం జీవికి నిర్ధిష్టమైన ఆకృతిని, దృడత్వాన్ని, కండరాలకు ఆధారాన్ని ఏర్పరిచి, శరీర కదలికలకు అవసరమైన కీళ్ళను ఏర్పరచడంతో పాటు సున్నిత అవయవాలైన మెదడు, గుండె, జ్ణానేంద్రియాలు వంటి మొదలైన వాటికి రక్షణ కూడ ఇవ్వడం అనేది జరుగుతుంది. learn about the skeletal system అస్థిపంజరాన్ని రెండు రకాలుగా విభజించడం జరిగింది. అవి, బాహ్యాస్థిపంజరం అంతరాస్థిపంజరం జీవికి బయట […]
Telugu Competitive exams Important Awards | పోటి పరీక్షలలో వచ్చే బిరుదులు
పోటి పరీక్షలలో వచ్చే బిరుదులు: విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్ అనే బిరుదు ఎవరికి వచ్చింది ? డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు. వాగమశాసనుడు అనే బిరుదు ఎవరికి వచ్చింది ? నన్నయ. శంభుదాసుడు మరియు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులు ఎవరికి వచ్చాయి ? ఎర్రన. సరస్వతీ పుత్రుడు అనే బిరుదు ఎవరికి వచ్చింది ? పుట్టపర్తి నారాయణ చార్యులు. కళాప్రపూర్ణ అనే బిరుదు ఎవరికి వచ్చింది ? దాశరథీ కృష్ణమాచార్యులు. కవి సార్వభౌమ […]