New Andhra Pradesh population
Economy Group 1 Group 2 Panchayati Secretary 2019 VRA VRO

New Andhra Pradesh population, నూతన ఆంధ్రప్రదేశ్ జనాభా వివరాల గురించి తెలుసుకుందాం

నూతన ఆంధ్రప్రదేశ్ జనాభా వివరాల : New Andhra Pradesh population నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం జనాభా 4,95,77,103 గా ఉంది. రాష్ట్రంలోని మొత్తం పురుషుల జనాభా 2,48,30,513 గా ఉంది. అదేవిధంగా నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం స్త్రీల జనాభా 2,47,46,590 గా ఉంది. నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ని మొత్తం ఉన్న గ్రామీణ జనాభా 3,49,66,693 గా ఉంది. శాతం గా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం జనాభా సుమారుగా 70.53 శాతంగా […]

agriculture information telugu competitive jobs
Economy Group 1 Group 2 Panchayati Secretary 2019 VRA VRO

వ్యవసాయం

వ్యవసాయం అగ్రికల్చర్ అనేది లాటిన్ భాష పదం. 2011 నుండి 2012 వరకు వ్యవసాయ రంగం వృద్ది రేటు 3.7 శాతం. ప్రపంచంలో కూరగాయలు, పాలు, తేయాకు ఉత్పత్తిలో భారత దేశం మొదటి స్థానం లో ఉంది. 2015-2016 సంవత్సరంలో భారత దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనా 253.2 మిలియన్ టన్నులు. భారత దేశం మొత్తం జనాభా లో వ్యవసాయ రంగ జీవనోపాధి పొందుతున్న వారి శాతం 54.6 శాతం. 2013-2014 సంవత్సరంలో స్థూల జాతీయోత్పోత్తి […]

unemployement nirudyogam
Economy Groups

పేదరికం, నిరుద్యోగం గురించి మరింత విపులంగా తెలుసుకుందాం గ్రూప్స్ కి ఉపయోగకరం

ప్రణాళిక సంఘం 2011- 2012  ప్రమాణాల ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పట్టణప్రాంతం  వారి కనీస తలసరి వ్యయం ఎంత? 1000 రూపాయలు ప్రణాళిక సంఘం 2011- 2012  ప్రమాణాల ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న గ్రామీణ ప్రాంతం  వారి కనీస తలసరి వ్యయం ఎంత? 816 రూపాయలు N.S.S.O 68 వ రౌండ్ సర్వే ప్రకారం భారతదేశంలో పేదరికం శాతం ఎంత? 21.92% భారతదేశంలో 37.2% మంది, అంటే 42 కోట్ల మంది […]

accounting panchyathi secritory
Economy Group 1 Group 2 Groups Panchayati Secretary 2019 VRA

పంచాయతీ సెక్రటరీ అకౌంటింగ్ గురించి తెలుసుకుందాం.

అకౌంటింగ్ ప్రక్రియ అంటే ఏమిటి? వ్యాపార వ్యవహారాలను గుర్తించడం, చిట్టా మరియు సహాయక చిట్టాలలో రాయడం, ఆవర్ధ్య ఖాతాలో నమోదు చేయడం, అంకణ ముగింపు లెక్కల తయారీ, వేటన్నింటిని కలిపి అకౌంటింగ్ ప్రక్రియ అంటారు. అకౌంటింగ్ సమాచారం ఎవరికి అవసరము? యజమానులకు, సంస్థ నిర్వాహకులు, ఉద్యోగస్తులు, ఋణదాతలు, ఋణగ్రస్తులు, బ్యాంకులు మొదలయిన వాల్ల అందరికి కూడా అకౌంటింగ్ సమాచారం అవసరం. ఆర్ధిక సంవత్సరంలో అంటే 12 నెలల కాలంలో లాభాలను తెలుసుకోవడానికి తయారు చేసే ఖాతా ఏమిటి? […]