CBSE-2020 పరీక్షలకు సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త వచ్చింది.

కరోనా వైరస్ నేపథ్యంలో CBSE-2020 పరీక్షలు రద్దు అవుతాయి అనే సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో తాజా గా CBSE నుంచి వచ్చిన ఈ వార్త తో సీబీఎస్ఈ -2020 పరీక్షల నిర్వహణ, ఎగ్జామ్స్ ఫార్మాట్ మొదలైన ముఖ్య విషయాలపై స్పష్టత వచ్చింది. CBSE 2020 Exams Update

CBSE 2020 Exams Update
CBSE 2020 Exams Update

CBSE-2020 పదవతరగతి మరియు 12వ తరగతి  పరీక్షలను ఫిబ్రవరి /మార్చి -2021 లో జరిపే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు.

ఈ ఏడాది కరోనా వైరస్ నేపథ్యంలో సీబీఎస్ఈ -2020 విద్యా సంవత్సరపు సిలబస్ ను 30% తగ్గించిన నేపథ్యంలో CBSE -12వ తరగతి ప్రశ్నపత్రాలలో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

ఈ ఏడాది  జరుగబోయే CBSE -2020 12వ తరగతి ప్రశ్న పత్రాలలో బహుళ ఐచ్చిక ప్రశ్నలను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని ద్వారా విషయావగాహన ప్రశ్నలను ప్రశ్నపత్రాలలో ప్రముఖ పాత్ర వహించనున్నాయి.

తాజాగా మారిన CBSE -2020 12వ తరగతి కొత్త మోడల్ పేపర్స్ ను సీబీఎస్ఈ అధికారిక  వెబ్సైటు లో పొందుపరిచారు.

Website

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్  




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here