సెంట్ బ్యాంకు హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

సెంట్ బ్యాంకు హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరియు 6 నెలలకు గాను కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.

Cent Bank home Finance Limited Jobs Recruitment 2020
Cent Bank home Finance Limited Jobs Recruitment 2020

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇండియా మొత్తంలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. Cent Bank home Finance Limited Jobs Recruitment 2020

ముఖ్యమైన తేదీలు:

ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ14 అక్టోబర్ 2020
ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ23 అక్టోబర్ 2020
ఫీజు చెల్లించడానికి మొదటి మరియు చివరి తేదీలు14 అక్టోబర్ 2020 నుండి 23 అక్టోబర్ 2020 వరకు

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాలలో మొత్తం 30 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

ఆఫీసర్10
సీనియర్ ఆఫీసర్11
జూనియర్ మేనేజర్3
అసిస్టెంట్ మేనేజర్3
మేనేజర్3

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏ విభాగంలో అయినా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి మరియు బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో నాలెడ్జ్ ఉండాలి
మరియు పోస్ట్ ని బట్టి సంబంధిత విభాగంలో కావలసిన  అనుభవం కలిగి ఉండాలి

వయస్సు:

పోస్ట్ ని బట్టి 22 నుండి 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు

జీతం:

30000 జీతం ఇవ్వడం జరిగింది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింది ఇవ్వబడిన ఆఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

పోస్ట్ ని బట్టి ఆన్లైన్ ఎగ్జామినేషన్ మరియు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ మరియు సైకియాట్రిక్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

చెల్లించవలసిన ఫీజు:

SC , ST, OBC క్యాటగిరి లకు చెందిన అభ్యర్థులు 300 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది
మరియు జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు 1000 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్సైట్ ను సంప్రదించగలరు.

Website

Apply Now

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here