సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్:

సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ నుండి జూనియర్ ఓవర్ మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మరియు ఈ పోస్టులకు ఫిమేల్ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. Central Coalfields Limited 75 Jobs Recruitment 2020

Central Coalfields Limited 75 Jobs Recruitment 2020
Central Coalfields Limited 75 Jobs Recruitment 2020

ముఖ్యమైన తేదీలు:

ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ12 అక్టోబర్ 2020
ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ11 నవంబర్ 2020
రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ రిసిప్ట్ ప్రింటవుట్ మరియు సర్టిఫికెట్ లను పంపడానికి చివరి తేదీ21 నవంబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 75 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

UR12
OBC3
SC3
ST55
EWS2

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు DGMS నుండి వ్యాలీడ్ ఓవర్ మెన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. మరియు వ్యాలీడ్ గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. మరియు వ్యాలీడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. మరియు కేవలం ఫిమేల్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వయస్సు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 30 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి.

మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

రిటన్ ఎగ్జామినేషన్ మరియు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

చెల్లించవలసిన ఫీజు:

SC ST క్యాటగిరి లకు చెందిన అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 200 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.  కోల్ ఫీల్డ్ లిమిటెడ్ లో మరిన్ని ఉద్యోగాలు Clik Here

Website

తిరుపతి లో ఉద్యోగాలు త్వరగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి Clik Here

TSPSC More Updates

AP All Group Exam Updates Telugu 2020 Clik Here

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్

 

50% LikesVS
50% DislikesLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here