Central Railway Junior Translator 12 Job Recruitment
A.P JOBS All India jobs All India jobs jobs Latest jobs TS JOBS

Central Railway Junior Translator 12 Job Recruitment | సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి ఉద్యోగాల భర్తీ

సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి జనరల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద్వారా జూనియర్ ట్రాన్స్లేటర్ (హిందీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది, ఈ పోస్టులకు క్రింద ఇవ్వబడిన అర్హతలు కలిగి ఉండి సెంట్రల్ రైల్వేలో రెగ్యులర్ ఎంప్లాయిస్ గా పని చేస్తున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Central Railway Junior Translator 12 Job Recruitment.

Central Railway Junior Translator 12 Job Recruitment
Central Railway Junior Translator 12 Job Recruitment

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ 09-10-2019
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 08-11-2019

పోస్టుల సంఖ్య:

జూనియర్ ట్రాన్స్లేటర్ విభాగంలో మొత్తం 12 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

విభాగాల వారీగా ఖాళీలు:

UR 4
SC 3
ST 1
OBC 4
మొత్తం 12

అర్హతలు:

ఏదైనా రికగ్నైస్ చేయబడిన యూనివర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి లేదా ఇంగ్లీష్ మరియు హిందీ సబ్జెక్టులను కలిగి ఉండి సమానమైన అర్హతలు కలిగి ఉండాలి మరియు డిగ్రీ లెవెల్ లో హిందీ లేదా ఇంగ్లీష్ ఒక కంపల్సరీ సబ్జెక్టు లేదా ఎలక్టివ్ సబ్జెక్ట్ అయి ఉండాలి లేదా డిగ్రీ లెవెన్ లో హిందీ లేదా ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలి

లేదా

ఏదైనా రికగ్నైస్ చేయబడిన యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి లేదా హిందీ లేదా ఇంగ్లీషు సబ్జెక్టులు కాకుండా ఇతర సబ్జెక్టులు కలిగి ఉండి సమానమైన అర్హతలు కలిగి ఉండాలి,మరియు డిగ్రీ లెవెల్ లో హిందీ లేదా ఇంగ్లీష్ ఒక కంపల్సరీ సబ్జెక్టు లేదా ఎలక్టివ్ సబ్జెక్ట్ అయి ఉండాలి లేదా డిగ్రీ లెవెన్ లో హిందీ లేదా ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలి

లేదా

ఏదైనా రికగ్నైస్ చేయబడిన యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలిలేదా హిందీ లేదా ఇంగ్లీషు సబ్జెక్టులు కాకుండా ఇతర సబ్జెక్టులు కలిగి ఉండి సమానమైన అర్హతలు కలిగి ఉండాలి మరియు డిగ్రీ లెవల్లో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ లో హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో ఉండి హిందీ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులు కంపల్సరీ సబ్జెక్ట్ లేదా ఎలక్టివ్ సబ్జెక్ట్ అయి ఉండాలి మరియు హిందీ నుండి ఇంగ్లీషు మరియు ఇంగ్లీషు నుండి హిందీ ట్రాన్స్లేషన్ లో రికగ్నైస్ యూనివర్సిటీ నుండి డిప్లమా లేదా సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి, లేదా సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ లో హిందీ నుండి ఇంగ్లీష్ కు మరియు ఇంగ్లీష్ నుండి హిందీ కు ట్రాన్స్లేషన్ లో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయస్సు:

క్యాటగిరి లను బట్టి 42 నుండి 47 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

జీతం:

పే స్కేల్ లెవెల్ – 6 ప్రకారం జీతం ఇవ్వబడుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మరియు ట్రాన్స్లేషన్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

చెల్లించవలసిన ఫీజు:

అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

మీ అభిప్రాయన్ని కామెంట్ రాయండి, మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి. ఇ పోస్ట్ క్రింద Poll నిర్వహించబడుతుంది. మీ తప్పనిసరిగా ఓట్ చెయ్యండి.

Website

Notification

Apply Online

  •  
  •  
  •  
  •  
telugucompetitive
My name is nageswararao My Village Pulla Bhimadolu Mandal west godavari ap
https://www.telugucompetitive.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *